డీఏస్సీ స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీ..? తక్షణమే లోకేష్ రాజీనామా..?
Breaking News
రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ,1.69 లక్షల కంపెనీ!
విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేయాలి.. ఇన్ని రాష్ట్రాల్లో నిరసనలు
దేశానికి రూ .14 లక్షల కోట్ల సమస్య ఇది..
‘హైడ్రా’నుంచి రంగనాథ్‌ను తొలగించండి: హైకోర్టు ఆదేశాలు
ఆసుపత్రి నుంచి సోనమ్ వాంగ్‌చుక్ డిశ్చార్జ్.. నేరుగా అక్కడకు..
గడ్కరీ కీలక నిర్ణయం.. టెన్షన్ మొదలైందా?
కేంద్రంపై ఎంపీ కేశినేని చిన్ని కుమార్తె పోస్టుల దుమారం
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసింది
ఆగని ‘నీట్’ బలవన్మరణాలు.. జాబితాలో..
మొన్నే చంద్రబాబుతో ముచ్చటించింది.. ఇంతలోనే విషాదం
లాఠీచార్జ్ ఎలా చేస్తారు?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎల్ నినో ఎఫెక్ట్: భూమికి పొంచి ఉన్న మరో ముప్పు?!
పార్లమెంట్‌కు ధర్మేంద్ర ప్రధాన్.. కారు దిగగానే!
మరో ‘నీట్’ విద్యార్థిని బలవన్మరణం
బంగారానికి మరింత ఊపు.. తులం భారీ రేటే!
ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డి ఎపిసోడ్లో మరో ట్విస్ట్
ఎప్స్టీన్ కోట్ల సంపదకు ఏకైక వారసురాలు ఈమె!
‘జంతర్ మంతర్’ లవ్ స్టోరీ.. తలకు గాయంతో వివాహం!
అమెరికా సియాటెల్‌లో కాల్పుల కలకలం
డిశ్చార్జ్ తర్వాత వాంగ్‌చుక్ ప్రణాళిక ఇదే..
బంగారానికి మరింత ఊపు.. తులం భారీ రేటే!
Published on Mon, 07/27/2026 - 10:44
దేశంలో బంగారం ధరల పెరుగుదల ఆగడం లేదు. మొన్న భారీగా పెరిగి, నిన్న నిలకడగా కొనసాగిన పసిడి ధరలు నేడు మరింత ఊపందుకున్నాయి. దీంతో నేటి కొనుగోలుదారులకు నిరాశ తప్పడం లేదు. ఇక వెండి ధరలు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
(బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?)


#
Tags : 1