LIVE: ఆక్వా రైతులతో వైఎస్ జగన్
Breaking News
కేంద్ర మంత్రి రాజీనామా.. ఎందుకంటే?
NTAపై కేంద్రం కీలక ప్రకటన.. 47మందిని తొలగిస్తూ ఉత్తర్వులు
బంగ్లా రాజకీయాల్లో మరో కీలక పరిణామం
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? చేయరా?
‘అదొక పెద్ద రిస్క్.. అయినా ఆ జట్టును వీడాను’
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరో ప్రమాదం
ఘోర ప్రమాదం.. 13 మంది మృతి
బాయ్‌ఫ్రెండ్‌ని కట్టేసి, నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
150 పిజాలు, రూ. 75 వేలు : జంతర్ మంతర్‌లో మానవత్వపు పరిమళాలు
కేంద్రం కీలక నిర్ణయం..10ఏళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా!
ఐఫోన్ రాలేదు, ఆయిల్ వచ్చింది.. కట్ చేస్తే రూ. 1.81 లక్ష
సీజేపీతో చర్చలు.. ఆ డిమాండ్‌పై రేపటిదాకా గడువు కోరిన కేంద్రం
అటు బ్రహ్మపుత్ర ఉగ్రరూపం.. ఇటు గుజరాత్లో ‘ఫ్లాష్ ఫ్లడ్స్’ అలర్ట్
విద్యార్థులకు యూనివర్శీటీల బెదిరింపు : రాహుల్ గాంధీ ఫైర్
ఓవైపు చర్చలు.. మరోవైపు పార్లమెంట్ స్ట్రీట్‌లో హైటెన్షన్
ఎవరితో పెట్టుకోవద్దో వారితోనే మోదీ పెట్టుకున్నారు: కేటీఆర్
ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించేదాకా, చర్చల ప్రసక్తే లేదు : రాహుల్ గాంధీ
నీట్ లీక్‌పై ‘సుప్రీం’ సీరియస్.. కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు
ఈరోజు రాత్రి మేమంతా అరెస్ట్.. సీజేపీ దీప్కే సంచలన వ్యాఖ్యలు
రాజ్యసభలో వందేమాతరం బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం
డెంగ్యూ టీకా ఇక తీసుకోవచ్చు.. డీసీజీఐ అనుమతులు
Published on Fri, 07/24/2026 - 12:13
న్యూఢిల్లీ: డెంగ్యూ నివారణకు ఉద్దేశించిన ’క్యూడెంగా’ టీకా మార్కెటింగ్‌కి ఔషధ రంగ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతులు లభించినట్లు టకెడా బయోఫార్మా ఇండియా వెల్లడించింది. డెంగ్యూకి సంబంధించి భారత్‌లో ఆమోదం లభించిన ఈ తొలి టీకాను, 4–60 ఏళ్ల వయస్సు గలవారు తీసుకోవచ్చు.
2022లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ వేక్సిన్కి 43 దేశాల్లో ఆమోదం లభించిందని, అంతర్జాతీయంగా 3.2 కోట్ల డోస్‌లు సరఫరా అయ్యాయని టకెడా ఇంటర్కాంటినెంటల్ మార్కెట్స్ విభాగం హెడ్ మహేందర్ నాయక్ తెలిపారు. తమ గ్లోబల్ క్లినికల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఫలితాల ఆధారంగా భారత్‌లో దీనికి ఆమోదం లభించినట్లు వివరించారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరల్ వ్యాధి 125 దేశాల్లో ఉంది. మొత్తం కేసుల్లో భారత్ వాటా మూడో వంతు ఉంటోంది.
#
Tags : 1