నాడు సాక్షి వేదికపై అవార్డు.. నేడు అంతరిక్షంలో రికార్డు
Breaking News
జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా ప్రభంజనం
Published on Sat, 07/18/2026 - 18:53
2024 సంవత్సరానికిగానూ జాతీయ సినీ అవార్డులు ప్రకటించారు. ఇందులో ఉత్తమ సినిమాగా ఆర్టికల్ 370, ఉత్తమ నటిగా యామి గౌతమ్, ఉత్తమ నటుడిగా మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్ నిలిచారు. మిగిలిన విభాగాలకు సంబంధించిన పురస్కారాలని కూడా ప్రకటించారు. అయితే ఈసారి అవార్డుల్లో తెలుగు సినిమా మళ్లీ మెరిసింది. తొమ్మిది విభాగాల్లో పురస్కారాలు దక్కించుకుంది.
ఉత్తమ పూర్తి వినోదాత్మక చిత్రం: కల్కి 2898ఏడీ
ఉత్తమ బాలల చిత్రం: 35 ఇది చిన్న కథ కాదు
ఉత్తమ సంభాషణల రచయిత : వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ స్క్రీన్ ప్లే: సుకుమార్ (పుష్ప 2)
ఉత్తమ బాల నటుడు : అరుణ్ దేవ్ (35: ఇది చిన్న కథ కాదు)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: పి. రవికుమార్ (కమిటీ కుర్రాళ్ళు)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: దీపాలి నూర్, శీతల్ శర్మ (పుష్ప 2)
ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం: కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్: నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2)
(ఇదీ చదవండి: రైతుల్ని ఉగ్రవాదులు అంటావా? కాజల్ కొత్త సినిమా ట్రైలర్)
Tags : 1