Breaking News

జాతీయ సినీ అవార్డులు: ఉత్తమ నటి యామీ.. ఉ‍త్తమ నటుడు మమ్ముట్టి

Published on Sat, 07/18/2026 - 17:58

న్యూ ఢిల్లీ వేదికగా 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలని ప్రకటించారు. 2024 సంవత్సరానికిగానూ 34 భాషల్లో 400 సినిమాలని వడబోసి ఈ పురస్కారాలని ప్రకటించారు. ఉత్తమ నటుడిగా మమ్ముట్టి-కార్తిక్ ఆర్యన్ నిలవగా, ఉత్తమ నటిగా యామీ గౌతమ్, ఉత్తమ చిత్రంగా ఆర్టికల్ 370 నిలిచింది. ఇక మిగిలిన విభాగాల్లో ఎవరు ఏ అవార్డులు దక్కించుకున్నారంటే?

72వ జాతీయ అవార్డుల పూర్తి జాబితా

ఉత్తమ నటుడు: కార్తిక్ ఆర్యన్ (చందు ఛాంపియన్), మమ్ముట్టి (భ్రమయుగం)

ఉత్తమ నటి: యామీ గౌతమ్ (ఆర్టికల్ 370)

ఉత్తమ చిత్రం: ఆర్టికల్ 370

ఉత్తమ దర్శకుడు: రాజ్ కుమార్ పెరియాసామి (అమరన్)

ఉత్తమ సహాయ నటి:‍ రూపశ్రీ వర్కాడి (మిథ్య), సచన నమిదాస్ (మహారాజా)

ఉత్తమ సహాయ నటుడు: సంజయ్ మిశ్రా (భక్షక్)

ఉత్తమ సంగీత దర్శకత్వం: శాశ్వత్ సచ్ దేవ్ (ఆర్టికల్ 370)

ఉత్తమ సంగీతం (నేపథ్యం): జీవీ ప్రకాశ్ కుమార్ (అమరన్)

ఉత్తమ మేకప్: పీ రవికుమార్ (కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: షెహనాద్ జలాల్ (భ్రమయుగం)

ఉత్తమ సింగర్: వైకం విజయలక్ష‍్మి (ఏఆర్ఎమ్)

ఉత్తమ మేల్ సింగర్ : అభయ్ జోధ్ (నవసచి గౌరి మాజీ)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: దీపాళి నూర్-శీతల్ శర్మ (పుష్ప 2)

ఉత్తమ బాలల చిత్రం: 35 ఇది చిన్న కథ కాదు (తెలుగు)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)

ఉత్తమ ఎడిటింగ్: ఆర్ కలైవన్నన్ (అమరన్)

ఉత్తమ సౌండ్ డిజైన్: భూల్ భులయ్యా 3 (మానస్ చౌదరి)

ఉత్తమ స్క్రీన్‌ప్లే (డైలాగ్): వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

ఉత్తమ స్క్రీన్ ప్లే (అడాప్టెడ్): యోగేశ్ దేశ్ పాండే

ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజనల్): సుకుమార్ (పుష్ప 2)

ఉత్తమ బాలనటి: రిధిమన్ బెనర్జీ, తపమోయ్ దేబ్, గీతాశ్రీ చక్రబర్తి, అరుణ్ దేవ్ (35 ఇది చిన్న కథ కాదు), అతీశ్ శెట్టి (మిథ్య)

ఉత్తమ జాతీయ సమగ్రత, సామాజిక విలువల చిత్రం: కెప్టెన్ మిల్లర్

ఉత్తమ ప్రజాదరణ చిత్రం: కల్కి 2898 ఏడీ

ఉత్తమ పరిచయ దర్శకుడు: రణ్‌దీప్ హుడా (స్వాతంత్ర్య వీర్ సావర్కర్)

ఉత్తమ యాక్షన్ డైరెక్షన్: మహారాజా (అనలు అరసు)


ఉత్తమ తెలుగు చిత్రం: కమిటీ కుర్రోళ్లు

ఉత్తమ తమిళ చిత్రం: రాయన్

ఉత్తమ మలయాళ చిత్రం: ఫెమించి ఫాతిమా

ఉత్తమ కన్నడ చిత్రం: మిథ్య

ఉత్తమ హిందీ చిత్రం: శ్రీకాంత్
 

Videos

తిరువూరులో రాజకీయ వార్.. కొలికపూడి Vs కేశినేని!

పెద్దపల్లి పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన కలెక్టర్

మేకప్ మినిస్టర్ ఏమైపోయాడు..? సత్యకుమార్ యాదవ్‌పై కారుమూరి సెటైర్లు..!

రంగంలోకి దిగనున్న జగన్... విశాఖలో మహాధర్నా

మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో దుశ్శాసన పర్వం

మేము పెట్టుబడులు పెట్టాం బాబు..! చంద్రబాబు దెబ్బకు పారిపోయిన ఇన్వెస్టర్లు

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఇరాన్ భీకర దాడి.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి

రెచ్చిపోతున్న MLA మాధవి

భూమా ట్యాక్స్ గురించి మీకు తెలుసా..?

Photos

+5

‘చెన్నై లవ్‌స్టోరీ’ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 19 -26)

+5

‍ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌... పనిచేస్తుందిలా.. (ఫొటోలు)

+5

కేరళ క్రికెట్ లీగ్ వేలం.. కీర్తి ముస్తాబైందిలా! (ఫొటోలు)

+5

చీరలో శ్రుతి హాసన్.. ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

మోడ్రన్ దేవకన్యలా దివ్యభారతి.. చూసేందుకు రెండు కళ్లు సరిపోవు (ఫొటోలు)

+5

గోవాలో అల్లువారి కోడళ్లు.. సతీమణితో శిరీష్‌ సందడి (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. ప్రియాంక చోప్రా గురించి ఈ విషయాలు తెలుసా ? (ఫొటోలు)

+5

అబ్బో.. ఈ రైల్వే స్టేషన్‌ పేరుకు తగ్గట్లే ఉందే! (చిత్రాలు)

+5

డిఫరెంట్ డ్రెస్‌లో అవికా గోర్ అందాలు.. ఫోటోలు