Breaking News

బెగ్గర్‌ రోబో!

Published on Tue, 06/30/2026 - 06:30

చైనాలోని ఒక హ్యూమనాయిడ్‌ రోబో తన కరెంట్‌ ఖర్చుల కోసం వీధిలో యాచిస్తున్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోలో...ఒక రోబో ఫుట్‌పాత్‌పై మోకాళ్లపై కూర్చొని అటుగా వెళ్తున్న వారికి వంగి నమస్కరిస్తూ యాచిస్తున్న దృశ్యం కనిపిస్తుంది. రోబో పక్కన విరాళాల కోసం ఒక ట్రేతో పాటు, క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది.దీనికి తోడు ఎల్‌ఈడీ డిస్‌ప్లే, లౌడ్‌స్పీకర్‌ కనిపిస్తాయి.

‘రీచార్జ్‌ చేయడానికి డబ్బులు లేవు. దయచేసి సహాయం చేయండి’ అంటూ లౌడ్‌స్పీకర్‌ నుంచి పదేపదే వినిపిస్తూ ఉంటుంది. ఇది మార్కెటింగ్‌ స్టంటా? విరాళాలను ఆకర్షించే సృజనాత్మక మార్గమా? అని చాలామంది నెటిజనులు ప్రశ్నించారు. ‘మంచి ఆలోచన. మీరే స్వయంగా అడుక్కోవడానికి బదులుగా ఆ పనిని రోబోతో చేయించండి. ఇది సమయాన్ని, శక్తిని రెండిటినీ ఆదా చేస్తుంది’ అని ఒక నెటిజనుడు రాయడమే కాదు ‘నేను కూడా ఇదే మార్గం అనుసరించాలనుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించాడు!

Videos

నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!

2029లో మీరు రాజారెడ్డి మనవడిని చూస్తారు..! ఒక్కొక్కడికీ ఊచకోతే..!

జులైలో వానలు! విశాఖ IMD గుడ్ న్యూస్

YS జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్

కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!

మినిమం కామన్ సెన్స్ లేదా... ఏమ్మా హోమ్ మినిస్టర్, ఏం చేస్తున్నావ్..!

High Tension: చంద్రబాబు ఇంటిని ముట్టడి బారు గేట్లు లాగిపడేసిన రైతులు

సాయికృష్ణ కేసులో RMP డాక్టర్ చెప్పిన నమ్మలేని నిజాలు

ఫేస్ యాప్ దుర్వినియోగం? ఉపాధి హామీలో టీడీపీ అక్రమాలు

రికార్డులు బద్దలు కొట్టిన సమంత.. అనుష్కను దాటేసింది!

Photos

+5

అక్కినేని అఖిల్‌ ‘లెనిన్‌’ మూవీ HD స్టిల్స్‌

+5

‘హ్యాంగ్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘ఆల్ఫా’ మూవీ ప్రమోషన్‌లో సందడి చేసిన అలియా భట్ (ఫొటోలు)

+5

గ్లామరస్‌గా సింగ్ గీతం బ్యూటీ నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

రొట్టెల పండగ : స్వర్ణాల తీరం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

అందాల అదితీ రావు హైదరీ (ఫొటోలు)

+5

రకుల్.. అదిరెన్ నీ సొగసులు! (ఫొటోలు)

+5

లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)

+5

బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ బర్త్‌ డే.. తమన్నా సందడి (ఫోటోలు)