TG హైకోర్టులో ప్రైవేట్ కాలేజీలకు ఊరట
Breaking News
రూ. 70 కోట్ల ఇల్లు ప్రశాంతతకు నిలయం, మరో స్పెషల్ ఎట్రాక్షన్
ఐఎస్ సదన్ ఏటీఎం క్యాష్ దోపిడీ కేసులో ట్విస్ట్
ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి.. కేంద్రం సానుకూలం
‘చంద్రబాబు ప్రైవేటు సైన్యంలా పోలీసులు’
భారత్‌లో వివాదం.. మరి ఇతర దేశాల్లో పరిస్థితి ఏంటి?
విజయ్ Vs స్టాలిన్.. బస్సు ప్రయాణం వీడియోలు వైరల్
భూకంపం రాకముందే ఎలా తెలిసిందబ్బా?
మీ నాన్న ఎక్కడ? సీఎం విజయ్ ఎద్దేవా, స్టాలిన్ గట్టి కౌంటర్
షాకింగ్ : ఆమె అలా సిగ్నల్ ఇచ్చింది.. ప్రియుడు తోసేశాడు!
నల్లగొండ: కన్నకూతురే రాసిన రక్తచరిత్ర ఇది!
16 రాష్ట్రాల్లో సీబీఐ భారీ దాడులు : ఇద్దరు అరెస్ట్
హ్యాట్రిక్.. మరింత పడిపోయిన బంగారం, వెండి!
మా అనుమతి లేకుండా వెళ్తారా.. ఇరాన్ హెచ్చరిక
వందేళ్లకొకసారి సంభవించే అరుదైన భూకంపం!
మనం కలిసే ఉన్నామా?.. ఉద్ధవ్ వ్యాఖ్యల కలకలం
శ్రీలంకతో తొలి టెస్టు.. భారత్ బ్యాటింగ్
అయ్యో జానూ.. పోలీసుల కీలక నిర్ణయం!
మెక్సికోతో పాటు నాకౌట్‌కు సౌతాఫ్రికా.. చెక్ రిపబ్లిక్ ఎలిమినేట్
స్కూల్లో రక్తపాతం.. వీడియో గేమ్‌పై బ్యాన్
జంట భూకంపాల దెబ్బ.. వెనెజువెలాలో భారీగా మృతులు?
NBK 112: బాలయ్య-కొరటాల సినిమా షురూ
Published on Thu, 06/25/2026 - 10:58
కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘NBK 112’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం అమరావతిలో ఘనంగా జరిగింది. బాలకృష్ణ అల్లుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా హాజరరై క్లాప్ కొట్టగా.. బాలయ్య చిన్న కూతురు తేజస్వీని కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
బాలయ్య ఓ డైలాగ్ చెప్పి అలరించాడు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్, నిర్మాత సురేశ్ బాబుతోపాటు మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఆగస్ట్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు మేకర్స్ తెలిపారు. 2027లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
#
Tags : 1