Breaking News

క్రైమ్‌ థ్రిల్లర్‌

Published on Tue, 06/23/2026 - 00:06

హ్యూమా ఖురేషి లీడ్‌ రోల్‌లో నటించిన హిందీ చిత్రం ‘బేబి: డు డై డు ’. నచికేత్‌ సమంత్‌ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌లో సికందర్‌ ఖేర్, చుంకీ పాండే, సీమా పహ్వా, రచిత్‌ సింగ్, విద్యా మాల్వాడే, హిమాన్షు మాలిక్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సాకిబ్‌ సలీమ్‌ నిర్మించిన ఈ సినిమా జూలై 3న రిలీజ్‌ కానుంది. సోమవారం ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘ఈ చిత్రంలో బేబి కర్మార్కర్‌ పాత్రలో నటించారు హ్యూమా ఖురేషి.

అంతేకాదు.. ఈ చిత్రంలో ఆమె పోషించిన బేబి పాత్ర మాట్లాడలేదు. వినపడదు కూడా. సైన్  లాంగ్వేజ్‌తోనే కమ్యూనికేట్‌ చేస్తుంది. కానీ, ఆమె ఒక కాంట్రాక్ట్‌ కిల్లర్‌. బేబిలాంటి అమ్మాయి ఎలా హత్యలు చేయగలుగుతుంది? ఎందుకు కాంట్రాక్ట్‌ కిల్లర్‌గా మారింది? అన్నది సినిమాలో చూడాలి’’ అని యూనిట్‌ పేర్కొంది. ‘బేబి ఎక్కడ ఉంది?’, ‘ఆమె వెళ్లిపోయింది.. మళ్లీ తిరిగి రాదు’, ‘నీ అంతిమ సంస్కారాల కోసం తిరిగొస్తుంది’ అని అర్థం వచ్చే డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి.

Videos

జగన్ గురించి ఇంకోసారి పిచ్చిగా వాగితే.. నీ ఇంటికొచ్చి మాస్ వార్నింగ్

సాయిబాబాపై మంత్రి ఆనం సంచలన కామెంట్స్

తప్పు ఒప్పుకున్న CI నాగరాజు..? ఎవరెవరి పేర్లు బయటకొస్తాయి?

పోలీసులు ఈ చిన్న లాజిక్ను మిస్సయ్యారు సాయి కృష్ణ కేసులో దృశ్యం సీన్ రిపీట్..!

CI నాగరాజు అరెస్ట్..

రూట్ మార్చిన పోలీసులు... ఎక్కడికి తీసుకెళ్తారు అనే దానిపై ఉత్కంఠ

TOXIC రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక మాస్ జాతరే

మీరిద్దరూ గుండు కొట్టించుకోండి..! లేదంటే ఆవు మూత్రాన్ని నేనే మీ మొఖాన...

CI నాగరాజును ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం ప్రశ్నలు అడగనున్నారు.?

దళిత మహిళ గంగమ్మ మృతిపై హైకోర్టులో విచారణ

Photos

+5

చీరలో తెలుగందం రీతూవర్మ (ఫొటోలు)

+5

లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు)

+5

నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్‌ల వరకు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : అర్ధనారీశ్వరం..అద్భుతం (ఫొటోలు)

+5

వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : వల నిండింది.. పంట పండింది (ఫొటోలు)

+5

అనసూయ బీచ్ వెకేషన్.. ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు)

+5

మా ఇంటి బంగారంలా మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు

+5

చీరకట్టులో సరికొత్తగా గ్లామర్ చూపిస్తూ.. (ఫొటోలు)

+5

సిల్వర్‌ శారీలో ధగ ధగ మెరిసిపోతున్న భూమి పెడ్నేకర్