Breaking News

సంక్రాంతి రేసులో...

Published on Thu, 06/18/2026 - 03:23

వచ్చే ఏడాది సంక్రాంతి పండగకి థియేటర్లలో సందడి చేయనున్నారు శర్వానంద్‌. శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఆఫీస్‌ ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. 

ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ– ప్రోడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్‌ ఆరంభించనున్నారు. ‘‘పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూ పొందించనున్నాం. వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు.

Videos

మేకెదాటు ప్రాజెక్ట్ రద్దు డిమాండ్.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం

CBI ఎంక్వైరీకి రెడీనా హోమ్ మినిస్టర్ గారు

కోర్టుకు రావాల్సిందే..! అల్లు అర్జును నాంపల్లి కోర్టు ఆర్డర్స్

మరి సీఐ వెనక ఉన్న బాస్ ల సంగతేంటి..? సెక్షన్-238 కేసులో కీలకం..!

Asha Kiran: క్రిమినల్ అయితే చంపే అధికారం ఎవరు ఇచ్చారు మీకు

ACPతో సంచలన విషయాలు చెప్పిన సాయి కృష్ణ మేనమామ

ప్రయాణికుడిపై చెప్పుతో దాడి చేసిన అధికారిణి ఎందుకంటే..?

సాయి కృష్ణ ఎక్కడ అని అడిగితే ACP మాకు చెప్పిన సమాధానం..

సాయికృష్ణ కేసు: సీన్ లోకి ఏసీపీ.. దర్యాప్తు ముమ్మరం!

సాయి కృష్ణ తల్లి స్టేట్మెంట్ రికార్డు చేసిన ACP

Photos

+5

సీతాకోక చిలుకలా డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్.. ఫోటోలు

+5

ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నటి నోరా ఫ‌తేహి సంద‌డి (ఫొటోలు)

+5

రాజసొబగులతో మెరిసిన రాయల్ ఆస్కట్ 2026 (ఫొటోలు)

+5

మొనాకో వేకేషన్‌లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు

+5

డైమండ్‌లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. (ఫొటోలు)

+5

కడప గడపలో క్రికెట్ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)

+5

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)

+5

హాలీడే ట్రిప్‌లో సినీ ప్రేమజంట (ఫొటోలు)

+5

హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)