సీరియల్ ఇండస్ట్రీలో నెపోటిజం చాలా అవమానాలు పడ్డా.. ఒకరోజు నాగార్జున కాల్ చేసి..!
Breaking News
నో డీల్..నో క్లారిటీ : మా దళాలు సిద్ధం : ఇరాన్ సంచలన ప్రకటన
నటి ఎగ్ ఫ్రీజింగ్ ఇంజెక్షన్స్: రెండు రోజులు నరకం
షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
మళ్లీ అదే జరగొచ్చు.. ఇరాన్ కీలక వ్యాఖ్యలు
ఉరేసుకుని ఒకరు.. విషం తాగి మరొకరు
మీ పిల్లల్లో మొబైల్ వాడకం ఎక్కువా? ఈ రిస్కూ ఎక్కువే?
తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలి: వైఎస్సార్సీపీ
44 జాతీయ పక్షులు మృతి.. కర్ణాటకలో హై అలర్ట్
చల్లటి కబురు చెప్పిన ఐఎండీ
పెరుగన్నం, మామిడి పండు కలిపి తింటే ఇన్ని కష్టాలా?
Jammu: కూలిన వంతెన.. ముగ్గురు దుర్మరణం!
ఆ నలుగురు పుచ్చకాయ తిని చనిపోలేదు!
సుప్రీం కోర్టులో టీఎంసీకి ఎదురుదెబ్బ
జబల్పూర్ ఘోర విషాదం.. వెలుగులోకి మరో కొత్త వీడియో
సైనస్‌తో బాధపడుతున్నారా? కపాలభాతితో చెక్
NEET 2026: ఈ తప్పులు అస్సలు చేయకండి!
వస్తున్నాయ్ ఫీలింగ్స్!
వైట్‌హౌస్‌లో అసలు జరిగింది ఇదే.. కీలక వీడియో విడుదల
షాక్ మీద షాక్: ఫలితాలను తిరగతోడిన సట్టా బజార్
అమెరికా అధ్యక్షుడి మరో సంచలన ప్రకటన
సైనస్‌తో బాధపడుతున్నారా? కపాలభాతితో చెక్
Published on Sat, 05/02/2026 - 10:21
Yoga కపాలభాతి అంటే తలను, మెదడును శుభ్రంగా చేసి ప్రకాశవంతంగా చేసే శ్వాస సాధన. దీన్ని శుద్ధిక్రియ అని కూడా అంటారు.
విధానం
- ముందుగా సుఖాసనం లేదా పద్మాసనంలో కూర్చోవాలి.వెన్నెముక నిటారుగా ఉంచాలి.
- కళ్లు మూసుకొని రెండు చేతులను మోకాళ్లపైన జ్ఞానముద్రలో ఉంచాలి.
- శ్వాస ప్రక్రియ: లోతుగా శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసను వేగంగా, బలంగా బయటకు వదలండి. శ్వాసను బయటకు వదిలినప్పుడు, పొట్ట కండరాలను వెన్నెముక వైపు లోపలికి నొక్కాలి.
- శ్వాసను బయటకు వదలడం యాక్టివ్‌గా ఉండాలి, లోపలికి తీసుకోవడం పాసివ్‌గా – అంటే శ్వాసను లోపలికి తీసుకునే ప్రయత్నం చేయనక్కర్లేదు, అదిఆటోమేటిక్గా జరుగుతుంది) ఉండాలి.
- బయటకు వదిలే శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టాలి.ఇలా 15–20 సార్లు వేగంగా శ్వాస తీసుకున్న తర్వాత, ఒక్క రౌండ్ పూర్తవుతుంది.
- కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, 2–3 రౌండ్లు చేయాలి.
జాగ్రత్తలు
- ఉదయం ఖాళీ కడుపుతో చేస్తే ఎక్కువ ప్రయోజనం.
- వేగంగా చేయకూడదు. తల తిరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే ఆపాలి.
- హై బీపీ, గర్భిణీలు, హెర్నియా, గుండె సమస్యలు ఉన్నవారు చేయకూడదు.
ఉపయోగాలు
- ముక్కులో ఉన్న మ్యూకస్ (కఫం) బయటకు వస్తుంది.
- ముక్కు బ్లాకేజ్ తగ్గుతుంది. సైనస్ ప్రెషర్, తలనొప్పి తగ్గుతుంది.
- శ్వాస సులభంగా జరుగుతుంది.ఊపిరితిత్తులు బలంగా అవుతాయి.
- జీర్ణశక్తి మెరుగవుతుంది. పొట్ట కొవ్వు తగ్గడానికి సహాయం చేస్తుంది.
- మనసు ప్రశాంతంగా, చురుకుగా ఉంటుంది.
– అనిత పాతర్ల, యోగా ట్రైనర్
#
Tags : 1