ఎగ్జిట్ పోల్ ఇవ్వలేం, Axis My India రియాక్షన్
Breaking News
ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్లాన్
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
అమరావతి భవనాల అద్దాలకు రూ.2,540 కోట్లు
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. పర్యాటక బోటు బోల్తా
పెట్రోల్, డీజిల్.. తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు
టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్.. బెంగాల్ వారిదే.. తమిళనాడులో..?
ప్రజావాణి.. తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు
అమరావతిలో మరో దుబారాకు కేబినెట్ ఆమోదం
ఇరాన్‌పై అమెరికా దాడులు మళ్లీ మొదలు.. ట్రంప్ సంచలన నిర్ణయం
బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయని ‘యాక్సిస్ మై ఇండియా’
రూ. 30 వేల కోట్ల ఆస్తి : సీనియర్ నటి పిల్లలకు భారీ ఊరట
భార్య ఎఫైర్లు, ప్రైవేట్ వీడియోలు : టెకీ ఆత్మహత్యకేసులో కీలక పరిణామం
34 ఏళ్ల మర్డర్ మిస్టరీ : క్షుద్ర పూజలు, భూత్ బంగ్లాలో ఎముకలు
హాట్ న్యూస్: ఎన్డీయే కూటమితో విజయ్ పొత్తు!
బెంగాల్ పీఠంపై సస్పెన్స్.. ‘హంగ్’ వస్తే ఎవరికి ఛాన్స్?
కవిత టీఆర్ఎస్కు ఈసీ ఆమోదం.. ఇక్కడే ఓ ట్విస్ట్!
ప్రజాకవి శ్రీశ్రీకి వైఎస్ జగన్ నివాళి
ప్రపంచానికే నష్టం.. ట్రంప్‌నకు పుతిన్ హెచ్చరిక
ఆ చట్టాన్ని సవరించండి
వారెవ్వా..ఆమ్లెట్లు అమ్ముతూ, ఆట కట్టించారు!
సత్యవాన్ సావిత్రి
Published on Fri, 05/01/2026 - 00:02
ఓ సామాజిక అంశం కోసం కోర్టులో లాయర్‌గా వాదనలు వినిపించనున్నారట కీర్తీ సురేష్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా ‘సత్యవాన్ సావిత్రి’. దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాలో మరో లీడ్ రోల్ చేశారు. ప్రవీణ్ ఎస్. విజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
గురువారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్, మిస్కిన్ లాయర్స్‌గా నటించారని తెలిసింది. మరోవైపు తెలుగులో వెంకటేశ్–కల్యాణ్‌రామ్ హీరోలుగా నటిస్తున్న సినిమాలోను, విజయ్ దేవరకొండ ‘రౌడీ జానర్ధన’లోనూ కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు.
#
Tags : 1