60% పూర్తయిన బ్రిడ్జిని మధ్యలో ఆపేసిన కూటమి
Breaking News
బైక్ యాక్సిడెంట్.. ముగ్గురు అన్నదమ్ముల దుర్మరణం
సీజ్ ఎఫెక్ట్.. ట్రంప్‌కు షాకిచ్చిన ఇరాన్
చంద్రబాబుకు వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
రెజ్లింగ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్!
రేపు లేదా ఎల్లుండి ఏదైనా జరగొచ్చు: నెతన్యాహు
మమతా బెనర్జీకి టెన్షన్.. ఏడు లక్షల కొత్త ఓటర్లు చేరిక
‘ప్రతీకారం తీర్చుకుంటాం..’ అమెరికా-ఇరాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు!
రేపటి నుంచి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 20 మంది మృతి
ఎమోషనల్ కిడ్
Published on Mon, 04/20/2026 - 04:00
తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన సినిమా ‘రిచ్ కిడ్’. మంజునాథ్ రెడ్డి, సుప్రియ మార్ల హీరో హీరోయిన్లుగా నటించారు. శ్రీ మంజునాధ సినిమాస్ బ్యానర్ పై జి. మంజునాథ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది.
షఫీ ఉల్లాహ్, అనిల్ దేరంగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘‘తండ్రీకొడుకుల ఎమోషన్స్, హాస్యం, మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది.
#
Tags : 1