అంబటి రాంబాబు దీక్ష వద్ద జడ శ్రావణ్ స్పీచ్
Breaking News
విషాదం : టీవీ నటుడు సిద్ధార్థ్ కన్నుమూత
నో షార్ట్‌కర్ట్స్ : సింపుల్ రూల్‌తో 16 కిలోలు తగ్గిన బాడ్మింటన్ కోచ్
మోమోస్ తింటున్నారా? మెమరీ లాస్, లివర్ నాశనం, చివరికి!?
రూ. 1000, రూ. 500 మార్పిడికి కొత్త రూల్స్? పీఐబీ స్పందన
మొగుడుపై అలిగి, రూ. కోటిన్నర నోట్లను బాల్కనీలోంచి విసిరేసింది!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
హే అంకుల్ సామ్! బీబీకి దూరం : ట్రంప్‌పై సెటైర్ల జోరు
విపక్షాలు శిక్ష అనుభవించక తప్పదు: ప్రధాని మోదీ
విపక్షాలన్నీ ఏకమైతే ప్రభుత్వానికి ఓటమి తప్పదు: ప్రియాంక గాంధీ
మీటింగ్‌లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులు
20 నిమిషాలు.. 10 కేజీల గోల్డ్.. రూ.35 లక్షలు
మెలోనీ బుగ్గలపై మాక్రాన్ ముద్దుల వర్షం..
బుధవారం మళ్లీ ప్రళయమే: ట్రంప్ సంచలన ప్రకటన
ఇక చాలూ.. ఇజ్రాయెల్‌పై ట్రంప్ అసహనం
గంటలో ట్రంప్ 7 అబద్ధాలు!
మాజీ డిప్యూటీ సీఎంకు షాకిచ్చిన పోలీసులు..
ఇరాన్‌కు ట్రంప్ బంపరాఫర్
ఎవరినీ వదిలిపెట్టను: అంబటి రాంబాబు
ఇరాన్.. హర్ముజ్.. ట్రంప్.. అంతా గందరగోళమే!
నేడు కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ.. ఏం జరగనుంది?
గ్రామంలో రహస్యం
Published on Sun, 04/19/2026 - 01:05
సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్ సినిమాకు ‘హ్యాష్‌ట్యాగ్ 418 ది ఫిల్మ్’ అనే టైటిల్ ఖరారైంది. ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘భయంతో కూడిన గ్రామంలోని మెడికల్ కాలేజీ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది.
సైన్స్, మిస్టరీ, మూఢనమ్మకానికీ అర్థం కాని ఒక రహస్యంతో ఇప్పటివరకూ ప్రేక్షకులు చూడని ఓ సరికొత్త కథతో ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. శ్రీ వైష్ణవ, శశాంక్ పాటిల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జీజీ వెంకీ.
#
Tags : 1