నిద్రపోవద్దు!

Published on Mon, 04/06/2026 - 00:36

‘నిద్రపోవద్దు. ఎంత ఎక్కువ సేపు నిద్రపోతే అతను అంత దగ్గరవుతాడు అంటోంది’ వి డ్రీమ్‌ ఫిల్మ్స్‌ సంస్థ. మమ్ముట్టి లీడ్‌ రోల్‌లో మలయాళ–తమిళ ద్విభాషా థ్రిల్లర్‌ ‘స్ట్రీట్‌ లైట్స్‌’కి దర్శకత్వం వహించిన సినిమాటోగ్రాఫర్‌ షామ్‌దత్‌ దర్శకత్వంలో ఈ సంస్థ ‘డోంట్‌ స్లీప్‌’ టైటిల్‌తో ఓ సినిమా నిర్మిస్తోంది.

ఈ తెలుగు చిత్రానికి ‘ది లాంగర్‌ యు స్లీప్, ది క్లోజర్‌ హీ గెట్స్‌’ (ఎంత ఎక్కువసేపు నిద్రపోతే అతను అంత దగ్గరవుతాడు) అనేది ట్యాగ్‌లైన్‌. ‘చౌర్య పాఠం’ ఫేమ్‌ ఇంద్ర రామ్‌ హీరోగా రూపొందుతున్న ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ టైటిల్, ఫస్ట్‌ లుక్‌ని విజయ్‌ సేతుపతి ఆవిష్కరించారు. ‘‘ఎమోషనల్‌గా సాగే ఈ చిత్రం టెక్నికల్‌గానూ గొప్పగా ఉంటుంది. త్వరలో రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

Videos

నువ్వు ఏడ్చే రోజు దగ్గర్లోనే ఉంది.. ABN రాధాకృష్ణను ఏకిపారేసిన నాగార్జున యాదవ్

విశాఖ జిల్లాలో యువకుడి ప్రాణం తీసిన క్రికెట్

దళితుడుపై చెయ్యి చేసుకున్నాడు.. అయ్యన్నపాత్రుడు చెంప చెళ్లుమనిపించిన సుధాకర్ బాబు

నా తండ్రిని నేను చంపుకుంటానా.. పేర్ని నాని ఎమోషనల్

దువ్వాడలో దారుణం.. మహిళ ఇంటికి నిప్పు పెట్టిన దుండగుడు

చిల్లర చేతిలో పెట్టి మెడలో చైన్ లాక్కెళ్లిన దొంగోడు

5 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం

ఇరాన్, అమెరికా బాంబుల వర్షం.. ఒక్కడి కోసం సమస్త సైన్యం

లోకేష్ ను నమ్మి మోసపోయా

విడాకులు రాగానే సంబరాలు.. డప్పులతో బిడ్డకు స్వాగతం

Photos

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)

+5

ఉప్పల్‌లో క్రికెట్‌ ఉత్సాహం (ఫొటోలు)

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)

+5

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్‌ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో దర్శకుడు అట్లీ భార్య (ఫోటోలు)

+5

సింహాచలం : దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..? (ఫొటోలు)