Breaking News

ఆరోగ్యానికి ప్రొటీన్‌ ఎంత లాభం?

Published on Sat, 03/28/2026 - 18:29

శరీర నిర్మాణానికి, కండరాల బలానికి  ప్రోటీన్‌ ఎంతగానో అవసరం. శాకాహారం, మాంసాహారం ఏదైనా సరే, శరీరానికి సరిపడా ప్రోటీన్‌ అందకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి

 

  • మన శరీరంలోని అవయవాల నిర్మాణానికి ప్రోటీన్‌ ప్రాథమిక పునాది. ఇది దెబ్బతిన్న కణజాలాలను త్వరగా రిపేర్‌ చేయడంలో సహాయపడుతుంది.  ప్రోటీన్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. 
  • ఇది అనవసరమైన ఆకలిని తగ్గించి, క్యాలరీల వినియోగాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
  • ఆహారం అరగడానికి శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్‌ ఈ ప్రక్రియలో మెటబాలిజం రేటును పెంచి, శక్తిని సమర్థవంతంగా వినియోగించుకునేలా చేస్తుంది. 
  • వ్యాయామం లేకపోవడం వల్ల, వయస్సు పెరగడం వల్ల కండరాల క్షీణత జరుగుతుంది. ప్రోటీన్‌ కండరాల ద్రవ్యరాశిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
  • వ్యాయామం తర్వాత కండరాలు త్వరగా కోలుకోవడానికి అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు ఎంతో తోడ్పడతాయి. 
  • చేపలు, గుడ్లు, పప్పు ధాన్యాలు, చికెన్, పనీర్, గింజలు, చియా సీడ్స్‌లో ప్రోటీన్‌ సమృద్ధిగా లభిస్తుంది. నిత్యం తీసుకునే ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. 

ఇదీ  చదవండి: క్లిష్ట సమయాల్లో నీతా అంబానీ హస్త ముద్ర, స్పెషల్‌ ఏంటో ?
రైతుకు రూ.15 కోట్ల పరిహారం: హెలికాప్టర్, థాయ్‌లాండ్ ట్రిప్‌

Videos

ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు

సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..

యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్

తమిళనాడులో విజయ్ దూకుడు

రుక్మిణిని Unfollow చేసిన రిషబ్.. అసలేమైనట్టు..!

బంగారం అమ్మే సరైన సమయం ఇదే.. లాభం డబుల్ చేసే ట్రిక్!

వైరల్ అవుతోన్న రామ్ చరణ్ హోమం

తడబడుతున్న చంద్రబాబు.. థిస్ ఇస్ వెరీ బ్యాడ్

భర్తను చంపి పక్కనే పాతిపెట్టిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే..?

సుబ్బారెడ్డి VS అఖిలప్రియ.. ఆళ్లగడ్డలో కేబుల్ వార్

Photos

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)