లోకేష్ చేతుల కింద పవన్.. ఉస్తాద్ ఫ్యాన్స్ కు చెమటలు పట్టే వీడియో..
Breaking News
శాసనసభ స్థానాలు 263కి పెంపు!
సమర్థంగా ఎదుర్కొందాం: ప్రధాని మోదీ
నేడు అద్దంకి నియోజకవర్గ నాయకులతో వైఎస్ జగన్ భేటీ
ఖజానాపై భారం రూ.1,472.50 కోట్లు
ఆశల పల్లకీలో!
అక్రమ మట్టి తవ్వకాలపై వైఎస్సార్సీపీ ఆందోళన
13 ఏళ్ల పోరాటం : తనువు చాలించిన హరీష్ రాణా
ట్రంప్ యూటర్న్ : 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు
నో క్యాస్ట్, నో జెండర్, లక్షల్లో సైన్యం : అవిముక్తేశ్వరానంద ప్లాన్
చంద్రబాబు మరోసారి నిసిగ్గుగా క్రెడిట్ చోరీ: గుడివాడ అమర్నాథ్
న్యూ లుక్... ఫ్యాన్స్‌కి కిక్
Published on Wed, 03/25/2026 - 03:02
రజనీకాంత్ హీరోగా సిబీ చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ కెరీర్‌లోని ఈ 173వ సినిమాను కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించనున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ సినిమాలోని ఇతర నటీనటుల ఎంపిక, లుక్ డిజైనింగ్ వంటి అంశాలపై సిబీ ఫోకస్ పెట్టారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌ను సరికొత్తగా చూపించేందుకు దాదాపు 80 రకాల లుక్స్‌ను పరిశీలించారట సిబీ. ఈ లుక్స్‌లో మూడు లుక్స్‌ను ఎంపిక చేసి, వీటిలో రజనీకాంత్ మెచ్చిన లుక్‌ను ఫైనలైజ్ చేయనున్నారని సమాచారం. ఈ లుక్ రజనీ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చేలా ఉంటుందని కోలీవుడ్ టాక్.
#
Tags : 1