ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్
Breaking News
ట్రంప్ యూటర్న్ : 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు
నో క్యాస్ట్, నో జెండర్, లక్షల్లో సైన్యం : అవిముక్తేశ్వరానంద ప్లాన్
చంద్రబాబు మరోసారి నిసిగ్గుగా క్రెడిట్ చోరీ: గుడివాడ అమర్నాథ్
యశ్ దయాళ్ విషయంలో ఆర్సీబీ కీలక ప్రకటన
వైఎస్సార్సీపీ పోరాటం ఫలించింది: సాకే శైలజానాథ్
45 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి : గేమ్ ఛేంజర్
‘రాధాకృష్ణను పథకం ప్రకారం కేసు నుంచి తప్పించారు’
‘సుప్రీం’ తీర్పు: మహిళా సైనికాధికారులకు బిగ్ రిలీఫ్
ఖమేనీ హత్యకు 48 గంటల ముందు.. తెర వెనుక జరిగింది ఇదే..!
Delhi : ‘అసెంబ్లీ,మెట్రో స్టేషన్‌ను బాంబులతో పేల్చేస్తాం’
కాషాయ పార్టీదే హవా.. హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
‘ఆంత్రోపిక్’ నుంచి మరో దిమ్మతిరిగే షాక్!
పాక్ మునీర్‌తో ట్రంప్ ఫోన్ కాల్.. అంతలోనే షాక్
ట్రంప్‌నకు టెన్షన్.. ఇరాన్, పుతిన్ సీక్రెట్ ఆపరేషన్!
ఇటలీ ప్రధాని మెలోనీకి బిగ్ షాక్
క్షిపణులు, డ్రోన్లతో కొనసాగుతున్న ఇరాన్ దాడులు
పునర్విభజనకు లైన్‌క్లియర్
హనుమాన్ టెంపుల్ హుండీలో నకిలీ నోట్ల కలకలం!
భయపడి వెనక్కి తగ్గిన ట్రంప్ : ఇరాన్ కౌంటర్
ట్రంప్ 48 గంటల డెడ్‌లైన్ : ఏం జరగబోతోంది?
సెంచరీ చేసిన సరస్వతమ్మ… ఇంకా నాటౌట్!
Published on Mon, 03/23/2026 - 13:53
అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా కలికిరి మండలం టి.సండ్రావారిపల్లి గ్రామం తొగటపల్లిలో గోరంట్ల సరస్వతమ్మ తన వారసులతో కలిపి 100వ పుట్టిన రోజు వేడుకను ఆదివారం జరుపుకొంది. జన్మదిన వేడుకకు సరస్వతమ్మ కుమారులు, వారి పిల్లలు, మనుమళ్లు, మనుమరాళ్లు ఇలా నాలుగు తరాల వారు హాజరుకావడం విశేషం.
నాలుగు తరాల కుటుంబ సభ్యుల నడుమ పుట్టిన రోజు నిర్వహించుకోవడం అరుదైన ఘటనగా స్థానికులు చర్చించుకున్నారు. గోరంట్ల సరస్వతమ్మ కుమారులు గోరంట్ల గోపీనాథరెడ్డి, లోకనాథరెడ్డి, ప్రేమనాథరెడ్డి, కుమార్తె పండితమ్మ వారి పిల్లలతో కలిసి సరస్వతమ్మను సన్మానించి తమ ఉన్నతికి ఆమె చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. సరస్వతమ్మ 100వ పుట్టిన రోజు వేడుకతో గ్రామంలో పండుగ సందడి కనిపించింది.
#
Tags : 1