Breaking News

గద్దర్‌ అవార్డ్స్‌-2025 విజేతలు.. ఉత్తమ నటుడు నాగచైతన్య

Published on Sat, 03/07/2026 - 11:29

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 విజేతలను ప్రకటించారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పొందిన చిత్రాలకు అవార్డ్స్‌ ప్రకటించారు. ఉగాది సందర్భంగా మార్చి 19న అవార్డులను (Telangana Gaddar Film Awards) ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. 

గద్దర్‌ -2025 ఫిల్మ్‌ అవార్డ్స్‌లో రాజు వెడ్స్ రాంబాయి, ఛాంపియన్‌ సినిమాలు అత్యధికంగా అవార్డ్స్‌ సొంతం చేసుకున్నాయి. తండేల్‌ సినిమాకు గాను నాగచైతన్యకు ఉత్తమ నటుడిగా అవార్డ్‌ దక్కింది. రష్మిక  (ది గర్ల్ ఫ్రెండ్ ) మూవీకి గాను ఉత్తమ నటిగా ఎంపికైంది. ప్రముఖ నటుడు చిరంజీవికి ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారంతో గౌరవించనున్నారు. నటుడు కమల్‌ హాసన్‌కు పైడి జయరాజ్‌ అవార్డు దక్కడం విశేషం. గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజకు సినారే అవార్డు వరించింది.

  • ఉత్తమ చిత్రం (మొదటి బహుమతి): రాజు వెడ్స్ రాంబాయి
  • రెండవ ఉత్తమ చిత్రం: దండోరా
  •  మూడవ ఉత్తమ చిత్రం: ది ప్రీ వెడ్డింగ్‌ షో 
  • ఉత్తమ పర్యావరణ చిత్రం  - ఇగ్వా
  • ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్ - లిటిల్‌ హార్డ్స్
  • ఉత్తమ వినోదాత్మక చిత్రం  - సంక్రాంతికి వస్తున్నాం
  • ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ చిత్రం - కోర్టు 
  • ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ మూవీ - మిరాయ్‌
  • ఉత్తమ బాలల చిత్రం  - అనగనగా
  •  ఉత్తమ నటుడు- నాగచైతన్య (తండేల్‌)
  • ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్ )
  • ఉత్తమ దర్శకుడు- సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
  • ఉత్తమ సహాయ నటుడు- శివాజీ (దండోరా)
  • ఉత్తమ సహాయ నటి- భూమిక (యుఫోరియా )
  • ఉత్తమ సంగీత దర్శకుడు-  మార్క్ కె. రాబిన్  (దండోరా)
  • ఉత్తమ మేల్‌ సింగర్‌- అనురాగ్‌ కులకర్ణి (రాజు వెడ్స్‌ రాంబాయి)
  • ఉత్తమ ఫిమేల్‌ సింగర్‌- సాహితి చాగంటి (కన్నప్ప)
  • ఉత్తమ హాస్య నటుడు- శ్రీ కృష్ణ తేజ (జిగ్రిస్‌)
  • ఉత్తమ బాలనటుడు- రోహన్‌ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో )
  • ఉత్తమ స్టోరీ రైటర్‌ - గుణశేఖర్‌ (యుఫోరియా ) 
  • ఉత్తమ గేయ రచయిత  - నందకిశోర్‌ (కుబేర)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ - కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)
  • ఉత్తమ ఎడిటర్‌- శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌) 
  • ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ - ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ (కిష్కిందపురి)
  • ఉత్తమ కొరియోగ్రాఫర్‌ - గిర గిర గిర (ఛాంపియన్‌)
  • ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌ - తోట తరణి (ఛాంపియన్‌)
  • ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్ - గోవింద్‌ (అఖండ)
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ -  చంద్రకాంత్‌ (ఛాంపియన్‌)
  • ఉత్తమ స్పెషల్‌ జ్యూరీ ఫిల్మ్ - (23)
  • ఉత్తమ మేల్‌ యాక్టర్‌ - చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
  • ఉత్తమ నటి - అనంతిక (8 వసంతాలు)
  • స్పెషల్‌ జ్యూరీ హీరో - రోషన్‌ (ఛాంపియన్‌)
  • ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌ - అనిల్‌ రావిపూడి 

    గౌరవ పురస్కారాలు (లెజెండరీ అవార్డ్స్):
  • ఎన్టీఆర్ (NTR) అవార్డు- మెగాస్టార్ చిరంజీవి
  • ఏఎన్ఆర్ (ANR) అవార్డు- జయసుధ
  • కాంతారావు అవార్డు- ఆర్. నారాయణమూర్తి
  • బి.ఎన్. రెడ్డి అవార్డు- సింగీతం శ్రీనివాసరావు
  • పైడి జయరాజ్‌ అవార్డు -కమల్‌ హాసన్‌
  • నాగిరెడ్డి చక్రపాణి అవార్డు - అశ్విని దత్‌
     

#

Tags : 1

Videos

ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ క్రీడా ఉత్సవాలపై జడ శ్రవణ్ సెటైర్లు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఆయిల్ కోలుకోలేని దెబ్బ కొట్టిన ఇరాన్

కొచ్చి పోర్ట్ లో ఇరాన్ యుద్ధనౌక...ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి జైశంకర్ రియాక్షన్

వెంకీ మూవీలో కీర్తి సురేష్..?

టిఫిన్ సెంటర్, క్యాంటీన్లపై గ్యాస్ ధరల ఎఫెక్ట్

పెళ్లి తర్వాత రౌడీ లైనప్ ఫుల్ చేంజ్..!

క్షమించండి.. కానీ అమెరికాను వదిలి పెట్టం ఇరాన్ సంచలన ప్రకటన

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని బాబు అసత్య ఆరోపణలు

కాగ్ రిపోర్ట్ వివాదం పయ్యావులకు బొత్స కౌంటర్

జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకే ఈ కుట్ర.. బాబు స్కామ్‌ల చరిత్ర..

Photos

+5

రెండో శ్రీశైలంగా పిలిచే శివాలయం మన హైదరాబాద్‌లో ఎక్కడుందో తెలుసా? (ఫొటోలు)

+5

మేము సాధించాం.. పతకం వచ్చింది (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో గ్రాండ్‌గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు

+5

జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకలో విజయ్‌, త్రిష సందడి.. ఫోటోలు వైరల్

+5

నిజామాబాద్‌లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య 'వృషకర్మ' గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)