విరోష్ వెడ్డింగ్ సూపర్ హిట్
Breaking News
T20 WC: అలెన్ విధ్వంసకర శతకం.. వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్
T20 WC 2026: చరిత్ర సృష్టించిన సఫారీ క్రికెటర్లు
మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు?
T20 WC: వార్ వన్‌సైడ్ అనుకుంటే.. ఆఖర్లో దంచికొట్టేశాడే!
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
PCB: బాబర్‌పై వేటు.. కెప్టెన్‌గా ఆఫ్రిది.. ఆరుగురికి చోటు
యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన రూపాయి
T20 WC 1st Semi Final: టాస్ గెలిచిన కివీస్.. తుదిజట్లు ఇవే
వేట్లపాలెం ఘటన.. 26కు చేరిన మృతుల సంఖ్య
రూ. 2,000 నోట్లు.. 98.44% వెనక్కి: ఆర్బీఐ
Published on Wed, 03/04/2026 - 05:31
ముంబై: మార్కెట్ నుంచి 98.44 శాతం మేర రూ.2,000 నోట్లు వెనక్కి వచ్చినట్టు ఆర్బీఐ ప్రకటించింది. 2023 మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించడం తెలిసిందే. అప్పటికి రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు చలామణిలో ఉండగా, 2026 ఫిబ్రవరి 28 నాటికి రూ.5,551 కోట్లకు తగ్గిపోయినట్టు ఆర్బీఐ తాజాగా వెల్లడించింది.
అంటే, ఇంకా 1.56 శాతానికి సమానమైన పెద్ద నోట్లు వ్యవస్థలోనే ఉన్నట్టు తెలుస్తోంది. తొలుత 2023 అక్టోబర్ 7 వరకు అన్ని బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల డిపాజిట్, మార్పిడికి ఆర్బీఐ అవకాశం కల్పించింది. ఆ తర్వాత నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది.
#
Tags : 1