హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల విక్రయాలు

Published on Sat, 02/21/2026 - 11:54

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం కొత్త ఏడాది ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదు. జనవరిలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో రూ.2,917 కోట్ల విలువైన 4,686 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. గత ఏడాది జనవరిలో 5,464 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి.

గతేడాది జనవరితో పోలిస్తే రిజిస్ట్రేషన్లు 14 శాతం, అలాగే ప్రాపర్టీల విలువ 16 శాతం క్షీణించాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నెలవారి నివేదిక వెల్లడించింది. ఏడాది కాలంలో ప్రాపర్టీల ధర సగటున ఒక శాతం పెరిగింది. జనవరిలో జరిగిన రిజిస్ట్రేషన్లలో అత్యధిక వాటా మేడ్చల్‌–మల్కాజిగిరిలో 46 శాతంగా ఉండగా.. ఆ తర్వాత రంగారెడ్డి 34 శాతం, హైదరాబాద్‌లో 19 శాతం, సంగారెడ్డి ఒక శాతం వాటాలతో ఉన్నాయి.

ఈ ఏడాది జనవరిలో రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న 684 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ కాగా.. వీటి విలువ రూ.1,294 కోట్లు. అలాగే రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న 991 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ కాగా వీటి విలువ రూ.683 కోట్లుగా ఉంది. రూ.50 లక్షలలోపు ధర ఉన్న 3,011 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ జరగగా.. వీటి విలువ రూ.929 కోట్లుగా ఉంది.

Videos

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

బాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో లడ్డూ వివాదంపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్

ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ వైమానిక దాడి.. 17 మంది మృతి

దేవుడి సన్నిధిలో దందా.. ప్రక్షాళన అంటే ఇదేనా!

నా భర్త అలాంటోడే.. ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

AP: 8వ తరగతి బాలుడిపై ముగ్గురు తోటి విద్యార్థుల లైంగిక దాడి..

విజయ్ & రష్మిక పెళ్లిపై నటుడు ప్రమోద్ శెట్టి కీలక వ్యాఖ్యలు

మీ బెదిరింపులకు భయపడను.. నోటీసులపై పూజిత రియాక్షన్

అది ఏక సభ్య కమిషన్ కాదు.. తెలుగుదేశం పార్టీ కమిషన్

Dharmavaram: నా భర్త అలాంటోడే ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

Photos

+5

సోఫీ షైన్‌ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

పళని మురుగన్‌ని దర్శించుకున్న హీరో నిఖిల్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అంబానీ ఇంద్రభవనానికి హిల్లరీ క్లింటన్‌ (ఫోటోలు)

+5

నరేశ్‌కు ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే? (ఫోటోలు)

+5

సింగర్ మంగ్లీ 'ఇషా' ట్రిప్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

రాధిక, శివకార్తికేయన్‌ కోసం వచ్చిన కమల్‌ హాసన్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అభినయం..అనన్యం (ఫొటోలు)

+5

గ్రాండ్‌ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. ఫుల్‌ జోష్‌లో హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

వైభవంగా శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)