చంద్రబాబుకు బిగ్ షాక్ సొంత సర్వేలో 40 MLAల అవినీతి
Breaking News
అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు.. దుబాయ్‌లో కొత్త చట్టం
యూఏఈ గుడ్‌న్యూస్.. వీసా ముగిసినా రావచ్చు..
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
TG: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్..
నల్లమల అడవిలో నిప్పు.. మహానంది సమీపంలో కార్చిచ్చు..
ఇరాన్ పవర్ ఇంకా పూర్తీగా చూడలేదు..
హోటళ్ల మూసివేతల వేళ కేంద్రం గుడ్‌న్యూస్
వివాదంలో కావ్యా మారన్.. సన్‌రైజర్స్‌లోకి పాక్ ఆటగాడు
లవ్ జిహాద్ కాదు, ఆమె ఇష్టమే నా ఇష్టం!
మొట్టమొదటి మెసేజ్.. మొజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన
భారీ శబ్దంతో దుబాయ్‌లో కుప్పకూలిన డ్రోన్
పాక్ వివాదాస్పద బౌలర్‌కు జాక్‌పాట్
టీ20 ప్రపంచకప్ 2026 హీరోకు ఘోర అవమానం
చమురు కొరతలేదు : వదంతులకు ఇది సమయం కాదు : హర్దీప్ పూరి
ఇప్పటికే హోర్ముజ్.. ఇప్పుడు ఇంకోటి..
ఎంఎస్ ధోనికి భారీ ఊరట
ఒప్పో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
Published on Tue, 02/17/2026 - 08:19
కే14ఎక్స్ 5జీ ఫోన్ల అమ్మకాలు ప్రారంభించినట్లు స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం ఒప్పో ఇండియా తెలిపంది. దీని ధర వేరియంట్‌ని బట్టి రూ.14,999 నుంచి ప్రారంభమవుతుంది. కాగా తమ ఈ–స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌పై సేల్ రోజున రూ. 1,500 వరకు తక్షణ డిస్కౌంటుతో రూ.13,499 నుంచి పొందవచ్చని సంస్థ తెలిపింది.
ఫిబ్రవరి 20 తర్వాత నుంచి రెండు వేరియంట్లపై రూ. 1,000 డిస్కౌంటు ఉంటుందని పేర్కొంది. ఇందులో 6.75 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 50 ఎంపీ ఏఐ కెమెరా, కలర్‌ఓఎస్ 15 మొదలైన ఫీచర్లు ఉన్నాయి.
ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ
#
Tags : 1