Breaking News

భారత్‌ కంటెయినర్‌ షిప్పింగ్‌ లైన్‌ ఏర్పాటుకు వీలుగా ఒప్పందం 

Published on Thu, 02/05/2026 - 06:29

ముంబై: అంతర్జాతీయంగా షిప్పింగ్‌కు డిమాండ్‌ పెరుగుతున్న క్రమంలో.. దేశంలో సమగ్ర కంటెయినర్‌ ఎకోసిస్టమ్‌ నిర్మాణానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. భారత్‌ కంటెయినర్‌ షిప్పింగ్‌ లైన్‌ (బీసీఎస్‌ఎల్‌) ఏర్పాటుకు వీలు కలి్పంచే ఒప్పందంపై సంతకం చేసినట్టు ప్రకటించింది. ఈ పథకం స్ఫూర్తికి అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది.

 అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీపడే కంటెయినర్‌ తయారీ వ్యవస్థను దేశీయంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించడం గమనార్హం. షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ అథారిటీ (జేఎన్‌పీఏ), వీవో చిదంబరనార్‌ పోర్ట్‌ అథారిటీ, చెన్నై పోర్ట్‌ అథారిటీ, సాగరమాల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది.

Videos

బిగ్ షాక్.. బాబు సర్కార్ కు హైకోర్టు నోటీసులు..

కుర్రాళ్లు కుమ్మేశారు

గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట

ఛలో పోతిరెడ్డిపాడు.. రైతు శంఖారావం..

అందుకే మహేష్ తో 15 ఏళ్ళు పట్టింది.. వారణాసి సీక్వెల్ పై రాజమౌళి

లిఫ్ట్‌లో పేలిన గ్యాస్ బెలూన్లు... షాకింగ్ వీడియో

నడి రోడ్డుపై టిప్పర్లు పెట్టి కుట్రలు.. జగన్ సునామీని ఆపడం ఎవరివల్ల కాదు

మత విద్వేషాలు.. హింసా రాజకీయాలకు మూలం చంద్రబాబే..!

సీమ ద్రోహి చంద్రబాబు.. సిగ్గుంటే..

ఎందుకమ్మా! ఏమైందమ్మా!

Photos

+5

బర్త్‌డే బ్యూటీ 'స్వాతిరెడ్డి'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

‘శ్రీ చిదంబరంగారు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రవితేజ సోదరుడి తనయుడు మాధవ్‌ ‘మారెమ్మ’ మూవీ టీజర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు (ఫొటోలు)

+5

నేను తప్పు చేసినా సహించావ్‌.. సంఘవి ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

అంబటి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)

+5

శరత్ కుమార్-రాధిక పెళ్లిరోజు.. కూతురి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో దద్దరిల్లిన గుంటూరు (చిత్రాలు)

+5

అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. మరిన్ని కొత్త (ఫొటోలు)