Breaking News

ఐదు భాషల్లో పళ్లి చట్టంబి

Published on Wed, 02/04/2026 - 02:55

‘2018’ మూవీ ఫేమ్‌ టొవినో థామస్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పళ్లి చట్టంబి’. డిజో జోస్‌ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వరల్డ్‌ వైడ్‌ ఫిలింస్, సి క్యూబ్‌ బ్రోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 9న తెలుగు, మలయాళ, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

కాగా మంగళవారం కయాదు లోహర్‌ ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు. ‘‘1950,    1960 దశకాల నేపథ్యంలో సాగే పీరియాడిక్‌ మూవీ ‘పళ్లి చట్టంబి’. భారీ బడ్జెట్‌తో రూ పొందుతోన్న ఈ మూవీలో ఇప్పటివరకూ చూడని సరికొత్త పాత్రలో టొవినో థామస్‌ కనిపించనున్నారు. ‘డ్రాగన్‌’ మూవీ సక్సెస్‌ తర్వాత కయాదు లోహర్‌కి ప్రేక్షకుల్లో పెరిగిన క్రేజ్‌ మా సినిమాకి ప్లస్‌ కానుంది.

ఇటీవలే ఐదు భాషల్లో రిలీజ్‌ చేసిన ‘పళ్లి చట్టంబి’ మోషన్‌ పోస్టర్‌కు హ్యూజ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ మూవీపై పాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి’’ అని మేకర్స్‌ తెలి΄ారు. విజయ రాఘవన్, సుధీర్‌ కరమన, బాబురాజ్, వినోద్‌ కేదమంగళం, ప్రశాంత్‌ అలెగ్జాండర్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: టిజో టోమీ, సంగీతం: జేక్స్‌ బిజోయ్, అసోసియేట్‌ ప్రోడ్యూసర్స్‌: మేఘ శ్యామ్, తంజీర్‌.

Videos

KLSR రేవంత్ బినామీ కంపెనీ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

బ్రేకప్ గురించి నోరు విప్పిన మృణాల్ ఠాకూర్..!

నీయవ్వ తగ్గేదేలే..! పుష్ప & ధురంధర్ డైరెక్టర్ మూవీ..!

శ్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన అమ్మాయి.. అర్ధరాత్రి గజగజ వణికిన డెలివరీ బాయ్

ఒక మాజీ మంత్రిని పోలీసులతో కొట్టిస్తారా? సినిమా మాములుగా ఉండదు

పోలీసుల సమక్షంలోనే అంబటి హత్యకు కుట్ర

కాపు కులంలో అంబటి అన్న ఒక టైగర్ పోలీసులకు మాస్ వార్నింగ్

మేం కూడా మీలాగే ప్లెక్సీలు పెడితే ఒప్పుకొంటావా చంద్రబాబు?

గూండాలను వేసుకొచ్చి దాడి చేయిస్తావా? గల్లా మాధవిపై జగన్ ఫైర్

అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేంటి?

Photos

+5

శరత్ కుమార్-రాధిక పెళ్లిరోజు.. కూతురి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో దద్దరిల్లిన గుంటూరు (చిత్రాలు)

+5

అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. మరిన్ని కొత్త (ఫొటోలు)

+5

ఫుడ్ అంటే ఎంత ఇష్టమో.. ఆషికా క్రేవింగ్స్ (ఫొటోలు)

+5

పశ్చిమ గోదావరిలో ఎంతో ఫేమస్ ఈ ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

నెట్‌ఫ్లిక్స్ గ్రాండ్ ఈవెంట్.. సగం బాలీవుడ్ ఇక్కడే ఉందిగా (ఫొటోలు)

+5

జ్యోతిర్లింగాల యాత్ర మొదలుపెట్టిన హీరోయిన్ (ఫొటోలు)

+5

క్యూట్ జోడీ.. జనవరి ఎంజాయ్ చేశారిలా (ఫొటోలు)

+5

అనసూయ డైలీ రొటీన్ ఇదే.. పోస్ట్ వైరల్ (ఫొటోలు)