Breaking News

సమ్మర్‌లో స్వయంభు 

Published on Sun, 01/25/2026 - 05:51

నిఖిల్‌ హీరోగా రూపొందిన పాన్‌ ఇండియన్‌ మూవీ ‘స్వయంభు’. ఈ హిస్టారికల్‌ యాక్షన్‌ చిత్రానికి భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్, శ్రీకర్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ సమ్మర్‌కి ఏప్రిల్‌ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు శనివారం నిర్మాతలు పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రంలో చేసిన పాత్ర కోసం నిఖిల్‌ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ఫిజికల్‌గా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యారు. విజువల్‌ వండర్‌లా ఈ సినిమా ఉంటుంది. వీఎఫ్‌ఎక్స్‌ అద్భుతంగా ఉంటాయి. సెంథిల్‌ కెమెరా పనితనం, రవి బస్రూర్‌ సంగీతం హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు నిర్మాతలు.

Videos

ఏపీలో రాక్షస పాలన నడుస్తోంది

BRS సంచలన ప్రకటన.. బాయ్ కాట్ ABN

2026 పద్మ పురస్కారాలు.. ప్రకటించిన కేంద్రం

ఇరాన్ లో టెన్షన్ టెన్షన్ ఏ క్షణమైనా యుద్ధం..

జోగి రమేష్ ను కలిసిన YSRCP నేతలు

ఈసారి వెంకీ, రానా కాంబోతో వస్తోన్న రావిపూడి..!

కౌన్ కిస్కా గొట్టం..

పాకిస్తాన్ కు ICC వార్నింగ్.. దెబ్బకు T20 ప్రపంచకప్ కు జట్టు ప్రకటన

హోటల్ రూమ్ 114.. యువతిని రప్పించి రేప్

కూటమిపై వైఎస్సార్సీపీ నేతలు ఫైర్

Photos

+5

తెలుగు సీరియల్ నటి కూతురి బారశాల (ఫొటోలు)

+5

కాంతార బ్యూటీ 'సప్తమి గౌడ' పదేళ్ల సినీ జర్నీ స్పెషల్‌ ఫోటోలు

+5

మ్యాడ్‌ నటి 'రెబా జాన్‌' ట్రెండింగ్‌ ఫోటోలు

+5

తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)

+5

కొండల్లో తిరిగేస్తున్న తేజస్విని (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జనవరి 25- ఫిబ్రవరి 01)

+5

ఫారిన్ ట్రిప్‌లో 'ఓజీ' బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

వాలుజడతో వయ్యారంగా ప్రియాంక జైన్ (ఫొటోలు)

+5

ముద్దుగుమ్మలు ఒకేచోటు.. మాజీ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భారీ అగ్ని ప్రమాదం (ఫోటోలు)