Breaking News

డైరెక్ట్‌గా ఓటీటీకి తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published on Mon, 11/17/2025 - 18:47

ఓటీటీలు వచ్చాక హారర్, క్రైమ్ థ్రిల్లర్స్‌ మూవీస్‌కి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్‌తో ఓటీటీలు ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. తాజాగా తెలుగులోనూ సరికొత్త సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ సందడి చేసేందుకు వస్తోంది. జస్విని దర్శకత్వంలో తెరకెక్కించిన లేటేస్ట్‌ థ్రిల్లర్‌ మూవీ ధూల్‌పేట్ పోలీస్‌ స్టేషన్.

తాజాగా ఈ మూవీ ఫస్ట్‌ లుక్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అశ్విన్, శ్రీతు, గురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే ధూల్ పేట్‌ పోలీస్‌ స్టేషన్‌  పరిధిలో జరిగే హత్యల నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని ప్రకటిస్తామని ఆహా వెల్లడించింది.

Videos

ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?

TS: ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు

Saudi Bus : మృతుల కుటుంబాలకు రూ .5 లక్షల చొప్పు న పరిహారం

సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి

Kurnool: తగలబడ్డ లారీ తప్పిన పెను ప్రమాదం

BIG BREAKING : షేక్ హసీనాకు మరణశిక్ష

Sabarimala; వైఎస్ జగన్ ఫొటోతో స్వాముల యాత్ర

హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనలు

కోర్టు ధిక్కర పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఐ బొమ్మ వెబ్సైట్ నుంచి మెసేజ్ రిలీజ్

Photos

+5

చిన్నశేష వాహనంపై పరమ వాసుదేవుడు అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

+5

బ్లాక్ లెహంగాలో రాణిలా మిస్ ఇండియా మానికా విశ్వకర్మ..!

+5

తిరుప‌తిలో పుష్ప, శిల్పకళా ప్రదర్శన

+5

సీపీ సజ్జనార్‌ను కలిసిన టాలీవుడ్‌ ప్రముఖులు.. ఫోటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)

+5

రింగుల జుట్టు పోరి.. అనుపమ లేటెస్ట్ (ఫొటోలు)

+5

కుమారుడు, సతీమణితో 'కిరణ్‌ అబ్బవరం' టూర్‌ (ఫోటోలు)

+5

విజయవాడ : భవానీ ద్వీపంలో సందడే సందడి (ఫొటోలు)

+5

రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

కార్తీక మాసం చివరి సోమవారం..ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు (ఫొటోలు)