Breaking News

నైఫ్‌తో.. నైస్‌ పెయింటింగ్‌..!

Published on Mon, 11/17/2025 - 17:18

పెయింటింగ్స్‌లో అనేక రకాల పద్ధతులు ట్రెండ్‌ అవుతున్న నేటి తరుణంలో వినూత్నంగా నైఫ్‌ ఆర్ట్‌తో చిత్రాలకు జీవం పోస్తూ కళాభిమానుల మన్ననలు పొందుతున్నాడు. పెయింటింగ్‌ కదలిక, లోతుతో సజీవంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పద్ధతిని అనుసరిస్తున్నానని శివకుమార్‌ చెబుతున్నాడు. 

చిత్రకళలో నైఫ్‌ ఆర్ట్‌ వినూత్నంగా నిలుస్తుందని, గత కొన్ని రోజులుగా నైఫ్‌ ఆర్ట్‌ అని పేరుపెట్టి తాపీ మేస్త్రీలు వాడే వాటితో పెయింటింగ్‌ వేస్తున్నారు. శివకుమార్‌ కూడా తనదైన శైలిలో చిత్రాలు గీస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.  

నా కళాత్మక వ్యక్తీకరణలో ఈ ‘నైఫ్‌’ పెయింటింగ్‌ ముఖ్యమైన భాగంగా మారింది. బ్రష్‌లకు భిన్నంగా నైఫ్‌ (పాలెట్‌)తో సజీవంగా చిత్రాలను గీయడంపై దృష్టి పెట్టాను. ఒకటి గీసిన తర్వాత భాగా అనిపించి.. ఇలాంటి చిత్రాలే గీస్తూ వస్తున్నా. ఇదో కొత్త అనుభూతి. 

మందపాటి నైఫ్‌ భారీ యాక్రిలిక్‌ పెయింట్లను కలిపి చిత్రాలకు రంగులద్దుతుంటాను. భావాలను వ్యక్తీకరించేందుకు వినూత్న పద్ధతులను అన్వేషిస్తుంటాను. ఇప్పటి వరకూ అనేక చిత్రాలు వేశానని తెలంగాణ రాష్ట్రం గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయ విశ్రాంత ఆర్ట్‌ టీచర్‌ శివకుమార్‌ చెబుతున్నారు.   

(చదవండి: ర్యాపిడో కుర్రాడు.. ర్యాపర్‌ అయ్యాడు..)

#

Tags : 1

Videos

ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?

TS: ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు

Saudi Bus : మృతుల కుటుంబాలకు రూ .5 లక్షల చొప్పు న పరిహారం

సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి

Kurnool: తగలబడ్డ లారీ తప్పిన పెను ప్రమాదం

BIG BREAKING : షేక్ హసీనాకు మరణశిక్ష

Sabarimala; వైఎస్ జగన్ ఫొటోతో స్వాముల యాత్ర

హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనలు

కోర్టు ధిక్కర పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఐ బొమ్మ వెబ్సైట్ నుంచి మెసేజ్ రిలీజ్

Photos

+5

చిన్నశేష వాహనంపై పరమ వాసుదేవుడు అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

+5

బ్లాక్ లెహంగాలో రాణిలా మిస్ ఇండియా మానికా విశ్వకర్మ..!

+5

తిరుప‌తిలో పుష్ప, శిల్పకళా ప్రదర్శన

+5

సీపీ సజ్జనార్‌ను కలిసిన టాలీవుడ్‌ ప్రముఖులు.. ఫోటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)

+5

రింగుల జుట్టు పోరి.. అనుపమ లేటెస్ట్ (ఫొటోలు)

+5

కుమారుడు, సతీమణితో 'కిరణ్‌ అబ్బవరం' టూర్‌ (ఫోటోలు)

+5

విజయవాడ : భవానీ ద్వీపంలో సందడే సందడి (ఫొటోలు)

+5

రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

కార్తీక మాసం చివరి సోమవారం..ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు (ఫొటోలు)