29వ సీటు నుంచి 11వ సీటుకు సతీష్ లగేజీ
Breaking News
ఐ-బొమ్మ రవి అరెస్టుపై ఆయన తండ్రి ఏమన్నారంటే?
ఆ కక్కుర్తే… ఐబొమ్మ ఇమ్మడి రవి కొంపముంచింది!
‘నాన్నకు కిడ్నీ ఇచ్చి చెడ్డదాన్నయ్యాను!’
ప్రశ్నిస్తే తప్పుడు కేసులా?: తాటిపర్తి చంద్రశేఖర్
నాగమణి, వామన్ రావు కేసు.. పుట్ట మధుకు సీబీఐ నోటీసులు
వెరీ డేంజర్: ఢిల్లీ కారు బాంబు పేలుళ్లలో ‘మదర్ ఆఫ్ సైతాన్’!
ఏపీ ఆర్ధిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన
ఎన్డీయే గెలుపుపై పీకే సంచలన ఆరోపణలు
హిందూపురంలో టెన్షన్..
ఆదిలోనే భారీ షాకులు.. టీమిండియా చెత్త రికార్డు
కరీంనగర్లో దారుణం.. తండ్రి ఎంత పనిచేశాడంటే?
సౌతాఫ్రికా ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
జెన్-జెడ్ తిరుగుబాటు.. మెక్సికో నేషనల్ ప్యాలెస్ వద్ద టెన్షన్
కూలిన రాతి గని.. శిథిలాల కింద 15 మంది కార్మికులు
ఢిల్లీ దాడులు.. ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు
ఆర్జేడీలో ట్విస్ట్.. రమీజ్ ఎవరంటే?
భారత మహిళ నిర్వాకం.. పర్యాటకురాలిగా పాక్‌కు వెళ్లి..
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ రాజధాని బస్సు.. ఇద్దరు మృతి
విస్తరణ దిశగా అల్ట్రావయొలెట్
Published on Sun, 11/16/2025 - 16:09
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్స్ తయారీ సంస్థ అల్ట్రా వయొలెట్ తమ కొత్త యూవీ స్పేస్ స్టేషన్‌ను విజయవాడలో ప్రారంభించింది. ఇందులో ఎక్స్–47, ఎఫ్77 మాక్ 2, ఎఫ్77 సూపర్‌స్ట్రీట్ తదితర వాహనాలు అందుబాటులో ఉంటాయి.
చూడటానికి స్టైలిష్ డిజైన్ కలిగిన అల్ట్రా వయొలెట్ ఎలక్ట్రిక్ బైకులు.. ఎందుకుని వేరియంట్‌ను బట్టి 2.8 సెకన్లలో గంటకు 60 కి.మీ. వేగాన్ని అందుకోగలవు. ఒక్కసారి చార్జి చేస్తే 323 కి.మీ. వరకు రేంజ్ ఉంటుంది. ఈ బైకులు ప్రస్తుతం దేశీయ విఫణిలో మాత్రమే కాకుండా.. గ్లోబల్ మార్కెట్లో కూడా అమ్మకానికి ఉన్నాయి. ఇవి అత్యుత్తమ పనితీరును అందించడం వల్ల ఎక్కువమంది.. ఈ బైకులను ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.
#
Tags : 1