బీహార్ ఎగ్జిట్ పోల్స్ లో ఊహించని ట్విస్ట్
Breaking News
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. గెలిచేది ఆ పార్టీనే?
విరాట్ కోహ్లి రికార్డు సమం చేసిన బాబర్ ఆజమ్
పాక్‌లో భారీ పేలుడు.. 12 మంది మృతి
Bihar Polling: బిహార్‌లో రికార్డు పోలింగ్
చరిత్ర సృష్టించిన జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ టీమ్
ఏపీలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
నిఠారీ కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
ఢిల్లీ పేలుడు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు వైఎస్ జగన్ నివాళి
ఢిల్లీ పేలుడు ఘటన.. 12కి చేరిన మృతుల సంఖ్య
ఢిల్లీ పేలుళ్లు.. అమిత్ షా ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష
సూర్యాపేట: క్షణం ఆలస్యమైనా ఆ 43 మంది మృత్యుఒడిలోకే..
తలొగ్గిన ట్రంప్.. ‘భారత్‌తో న్యాయమైన ఒప్పందం’
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఉగ్రవాదుల పనే!
ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్
ఢిల్లీలో బ్లాస్ట్.. 9 మంది దుర్మరణం
నేడు బిహార్‌లో రెండో దశ పోలింగ్
ఈ రాశి వారికి ఆస్తి ఒప్పందాలు.. ఆర్థికాభివృద్ధి
భారీ ఉగ్రకుట్ర భగ్నం
టోల్ వసూలు దేనికి? ప్రాణాలు తీయడానికా?: సుప్రీం
న్యూమరస్ ఎన్–ఫస్ట్ ఈవీ బైక్: రూ. 64,999 మాత్రమే!
Published on Tue, 11/11/2025 - 16:29
బెంగళూరు: ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ న్యూమరస్ మోటర్స్ తమ రెండో ఈవీ టూవీలర్ ఎన్–ఫస్ట్‌ను ఆవిష్కరించింది. వేరియంట్‌ను బట్టి తొలి 1,000 మంది కొనుగోలుదారులకు దీని ప్రారంభ ధర రూ. 64,999గా ఉంటుందని సంస్థ వ్యవస్థాపకుడు శ్రేయాస్ శిబులాల్ తెలిపారు.
ఇటలీకి చెందిన డిజైన్ హౌస్ వీల్యాబ్‌తో కలిసి దీన్ని తీర్చిదిద్దినట్లు వివరించారు. వేరియంట్‌ని బట్టి 91 కి.మీ. నుంచి 109 కి.మీ. వరకు దీని రేంజి ఉంటుంది. 5–8 గంటల్లో సున్నా స్థాయి నుంచి 100 శాతం వరకు చార్జింగ్ అవుతుంది. ఈ ఈవీ బైక్ సింపుల్ డిజైన్ కలిగి.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ 1979 మిమీ పొడవు, 686 మిమీ వెడల్పు & 1125 మిమీ ఎత్తు కలిగి ఉంది. దీని వీల్‌బేస్ 1341 మిమీ.. గ్రౌండ్ క్లియరెన్స్ 159 మిమీ.
#
Tags : 1