Breaking News

భారత వృద్ధికి సీఐఐ ఫండ్‌ ప్రతిపాదన

Published on Mon, 11/10/2025 - 12:19

భారతదేశ దీర్ఘకాలిక వృద్ధికి ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఇండియా డెవలప్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ ఫండ్ (IDSF)ను స్థాపించాలని ప్రతిపాదించింది. ఇది దేశ వృద్ధిని, ప్రపంచ ఆర్థిక ప్రభావాన్ని లక్ష్యంగా చేసుకుని స్వాతంత్ర్య శతాబ్ది సంవత్సరం (2047) నాటికి 1.3 నుంచి 2.6 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.108 నుంచి రూ.216 లక్షల కోట్ల కార్పస్‌ను ఏర్పాటు చేయాలని ఈ ఫండ్ లక్ష్యంగా పెట్టుకుంది.

జాతీయ అవసరాలకు అనుగుణంగా IDSFను ఏర్పాటు చేయాలని సీఐఐ భావిస్తోంది. దీనిద్వారా మౌలిక సదుపాయాలు, తయారీ, ఆవిష్కరణలకు మూలధనాన్ని అందించనున్నారు. ఇంధనం, ఖనిజాలు, సాంకేతిక విజ్ఞానం వంటి కీలక రంగాల్లో పెట్టుబడుల ద్వారా విదేశాల్లో భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించనున్నారు. ఇప్పటికే ఉన్న నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (NIIF)ను బేస్‌గా ఉపయోగించుకుని ప్రతిపాదిత ఐడీఎస్‌ఎఫ్‌ను మెరుగైన పాలనకు వెచ్చించనున్నారు.

నిధుల సమీకరణ యంత్రాంగాలు

  • లక్ష్యాన్ని చేరుకోవడానికి సీఐఐ వినూత్న నిధుల వనరులను ప్రతిపాదించింది.

  • రోడ్లు, ఓడరేవులు, స్పెక్ట్రమ్ వంటి ప్రజా మౌలిక సదుపాయాల ఆస్తుల విక్రయం ద్వారా నిధులను సమీకరించనున్నారు.

  • ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఈక్విటీని ఫండ్‌కు బదిలీ చేస్తారు.

  • దీర్ఘకాలిక సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి ప్రపంచ పెట్టుబడిని ఆకర్షించనున్నారు.

ఇదీ చదవండి: కొత్త క్రెడిట్ కార్డుకు అప్లై చేస్తే సిబిల్‌ తగ్గుతుందా?

Videos

Religious Leader: మీ హస్తం లేకుండానే గోవుల అక్రమ రవాణా జరుగుతుందా?

Ambati: ఆ భగవంతుడు వదలడు

Sailajanath: చంద్రబాబు మీ కళ్ళు తెరిపించేందుకే ఈ సంతకాల సేకరణ

Cotton Farmers: నల్లగొండ- దేవరకొండ రహదారిపై ఎడ్లబండ్లతో నిరసన

అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్, కేసీఆర్ దిగ్భ్రాంతి

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ వివాదం

టికెట్ ఇప్పిస్తానని వేమన సతీష్ రూ.7 కోట్లు తీసుకున్నారు: సుధా మాధవి

Ambati: దేవుడితో రాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటే

శ్రీ చైతన్య స్కూల్ లో మరో బాలిక ఆత్మహత్య...

కేంద్ర బలగాలు, 5000 మంది పోలీసులు ప్రత్యేక డ్రోన్లతో నిఘా..

Photos

+5

కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

నాథ్‌ద్వారా కృష్ణుడి ఆలయంలో ముకేశ్‌ అంబానీ (ఫొటోలు)

+5

నా హ్యాపీ బర్త్‌డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్‌ (ఫొటోలు)

+5

Ande Sri: ప్రజాకవి అందెశ్రీ అరుదైన (ఫొటోలు)

+5

ట్రెండింగ్ లో రామ్ చరణ్ 'చికిరి చికిరి' పాట డ్యాన్స్ (ఫొటోలు)

+5

ఏపీలో సందడి సందడిగా వనభోజనాలు (ఫొటోలు)

+5

కడప : పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో నటులు సుమన్‌, అలీ (ఫొటోలు)

+5

ఘనంగా ప్రారంభమైన ‘ఇరువురు భామల కౌగిలిలో’ చిత్రం (ఫొటోలు)

+5

కార్తీక సోమవారం శోభ.. ఉదయాన్నే ఆలయాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

ఏఆర్ రెహమాన్ కన్సర్ట్‌లో 'పెద్ది' టీమ్ సందడి (ఫొటోలు)