సాక్షి సాక్షిగా.. నాగార్జునకు ఇచ్చే వెళ్తా..!
Breaking News
అమెరికాలో ఇద్దరు భారత గ్యాంగ్స్టర్లు అరెస్ట్
మునీర్‌కు మరింత ‘పవర్’.. పాక్ సర్కార్ కీలక నిర్ణయం!
11న భూటాన్‌కు ప్రధాని మోదీ
పాక్, తాలిబన్ల మధ్య వార్ టెన్షన్.. ఏం జరగనుంది?
‘హెచ్చరించినా పట్టించుకోలేదు’.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు
బీహార్ స్ట్రాంగ్ రూమ్ కెమెరాలు ఆఫ్.. ఆర్జేడీ సంచలన వీడియో
విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
ఎక్స్‌ప్రెస్ ది ఫ్యాషన్
Published on Sun, 11/09/2025 - 01:07
ఔట్‌ఫిట్‌లో ఆత్మవిశ్వాసం, లుక్‌లో నేచురల్ ఎలిగెన్స్ చూపించే శ్రద్ధా శ్రీనాథ్, స్టయిల్ ఆమె వ్యక్తిత్వంలాగే క్లాసీ, బాలెన్స్డ్, రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఆ సీక్రెట్సే ఇప్పుడు మీకోసం!
చీర.. బ్రాండ్: అనిల్ హోసమాని ధర: రూ. 80,000
జ్యూలరీ బ్రాండ్: బబుల్ లవ్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
ఫ్యాషన్ అంటే ట్రెండ్స్ కంటే ముందు మనసుకు నచ్చే ఎక్స్‌ప్రెషన్ ! ఎలాంటి దుస్తులు వేసుకున్నా, సౌకర్యంగా ఉండటం, నన్ను ప్రతిబింబించేలా ఉండటమే ముఖ్యం. ట్రెడిషనల్ లుక్‌కి మినిమల్ జ్యువెలరీ జోడించడం, లేక మోడర్న్ వేర్‌కి ఎథ్నిక్ టచ్ ఇవ్వడం నాకు బాగా నచ్చుతుంది. – శ్రద్ధా శ్రీనాథ్.
#
Tags : 1