నారా లోకేష్ పై గోరంట్ల మాధవ్ ఫైర్
Breaking News
బంగ్లాకు పాక్ యుద్ధనౌక.. ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్?
అమెరికాలో ఇద్దరు భారత గ్యాంగ్స్టర్లు అరెస్ట్
మునీర్‌కు మరింత ‘పవర్’.. పాక్ సర్కార్ కీలక నిర్ణయం!
11న భూటాన్‌కు ప్రధాని మోదీ
పాక్, తాలిబన్ల మధ్య వార్ టెన్షన్.. ఏం జరగనుంది?
‘హెచ్చరించినా పట్టించుకోలేదు’.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు
బీహార్ స్ట్రాంగ్ రూమ్ కెమెరాలు ఆఫ్.. ఆర్జేడీ సంచలన వీడియో
విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
క్రిస్మస్‌కి వృషభ
Published on Sun, 11/09/2025 - 00:02
మోహన్ లాల్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘వృషభ’. తండ్రీ కొడుకుల మధ్య గాఢమైన అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ ప్రేమ, విధి, ద్వేషం వంటి భావోద్వేగాలను మిళితం చేసి నందకిశోర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్ణని, జుహి పరేఖ్ మెహతా నిర్మించారు.
ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాని మలయాళం, తెలుగులో ఏక కాలంలో చిత్రీకరించారు. ఈ రెండు భాషలతో పాటు హిందీ, కన్నడలోనూ విడుదల చేయనున్నారు.
#
Tags : 1