Tirupati District: భారీ వర్షంతో పొంగిన వాగు విద్యార్థుల అష్టకష్టాలు
Breaking News
గుండెలు పగిలేలా ఏడ్చారు.. పోరాడి గెలిచారు!
NRIలపై రెడ్‌బుక్ రాజ్యాంగం.. భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్
బంగారం ధరల్లో మార్పులు.. తులం ఎంత పలుకుతోందంటే..
ప్రముఖ గాయని, నటి కన్నుమూత, సరిగ్గా అదే రోజు
జూబ్లీహిల్స్ ఎన్నిక.. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు
నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : చిన్మయి ఫైర్
అరెస్టుకు కారణాలను తక్షణం చెప్పాలి
హిందూపురంలో టీడీపీ నేత హల్చల్
త్వరలోనే మోదీని కలుస్తా: ట్రంప్
హైదరాబాద్‌లో నాలుగు రోజులు వైన్ షాపులు బంద్
మాగంటి కుటుంబంలో ‘ఫ్యామిలీ సర్టిఫికెట్’ చిచ్చు!
IND vs SA: కేఎల్ రాహుల్, పంత్ ఫెయిల్.. శతక్కొట్టిన జురెల్
ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్పు
అతి వేగం, ఘోర ప్రమాదం : హైదరాబాద్ సీపీ సజ్జనార్ ట్వీట్
మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు ఈడీ షాక్
ప్రపంచ విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు, స్పెషల్ జెర్సీ
బిహార్ ఎన్నికలు.. డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడి
తండ్రి త్యాగం, కొడుకు సర్ప్రైజ్ : నెటిజనుల భావోద్వేగం
రేపటి తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా
అత్యంత సంతోషకరమైన నగరాల్లో అగ్రస్థానం మనదే
మైఖేల్ డేట్ ఫిక్స్
Published on Fri, 11/07/2025 - 01:07
పాప్ మ్యూజిక్ ఐకాన్ మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న హాలీవుడ్ చిత్రం ‘మైఖేల్’. ఈ బయోపిక్‌లో మైఖేల్ జాక్సన్ సోదరుడు జెర్మైన్ జాక్సన్ తనయుడు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. జాఫర్‌కి ఇది తొలి ఫీచర్ ఫిల్మ్ కావడం విశేషం.
నియా లాంగ్, లారా హారికర్, జూలియానో క్రూ వాల్డి, కోల్మన్ డొమింగో ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ బయోగ్రాఫికల్ మ్యూజికల్ డ్రామాని ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వంలో గ్రాహం కింగ్, జాన్ బ్రాంకా, జాన్ మెక్‌క్లైన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్, కొత్తపోస్టర్‌ను రిలీజ్ చేసి, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 24న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.
#
Tags : 1