Breaking News

హీరో ఎలక్ట్రిక్ కారు: నానో కంటే చిన్నగా!

Published on Thu, 11/06/2025 - 17:09

ఇప్పటి వరకు టూ వీలర్స్ లాంచ్ చేసిన హీరోమోటోకార్ప్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఫోర్ వీలర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. NEX 3ను EICMA 2025 వేదికపై ఆవిష్కరించింది. ఇది చూడటానికి.. పరిమాణం పరంగా నానో కారు మాదిరిగానే అనిపిస్తుంది. కానీ ఇది ఎలక్ట్రిక్ కారు కావడంతో.. కొంత భిన్నంగా, చిన్నదిగా ఉంటుంది.

హీరో మోటోకార్ప్ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ కేవలం.. ఇద్దరు ప్రయాణించడానికి మాత్రమే అనుమతిస్తుంది. అంటే డ్రైవర్, పిలియన్ మాదిరిగా అన్నమాట. నగర ప్రయాణానికి మాత్రమే కాకుండా.. గ్రామీణ ప్రయాణానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ కారుకు సంబంధించిన చాలా వివరాలను కంపెనీ వెల్లడించాల్సి ఉంది.

ఇదీ చదవండి: 42 ఏళ్లు.. ఇండియాలో మూడు కోట్ల సేల్స్!

హీరో మోటోకార్ప్.. EICMA 2025 వేదికపై NEX 3తో పాటు.. VIDA విభాగం రెండు కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను ఆవిష్కరించారు. అంత కాకుండా.. హీరో బ్రాండ్ యూరోపియన్ మార్కెట్లోకి అధికారిక ప్రవేశాన్ని సూచించే అర్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన VIDA VX2 ను కూడా విడుదల చేశారు. అదనంగా.. కంపెనీ VIDA DIRT.E సిరీస్‌ను ఆవిష్కరించింది. వీటిలో 4 నుంచి 10 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం DIRT.E K3 & అధిక పనితీరు గల DIRT.E MX7 రేసింగ్ కాన్సెప్ట్ ఉన్నాయి.

Videos

Tirupati District: భారీ వర్షంతో పొంగిన వాగు విద్యార్థుల అష్టకష్టాలు

విద్యుత్ ఉద్యోగిపై TDP నేత రంగారెడ్డి బూతులు

Tirupati: అంధకారంలో గ్రామాలు వరదలో కొట్టుకుపోయిన పశువులు

జగన్ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు చేయాల్సిందే

KSR Live Show: క్రెడిట్ దొంగ

చంద్రబాబు గుండెల్లో బుల్లెట్ ట్రైన్లు కరకట్టపై యాంకర్ ఈశ్వర్ సంచలన నిజాలు

బీహార్ లో రికార్డు స్థాయిలో ఓటింగ్... ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేసిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్

KGH: విద్యుత్ సరఫరా నిలిచిపోయి పనిచేయని వైద్య పరికరాలు

భారీ పెట్టుబడి ప్రతిపాదనకు ఆమోదం తెలప డానికి సిద్ధం

రోడ్డు ప్రమాదాల్లో ఏటా ఇన్ని లక్షల మంది చనిపోతున్నారా?

Photos

+5

చీరలో చందమామే.. అందరి చూపులు తనపైనే! (ఫోటోలు)

+5

'సంతాన ప్రాప్తిరస్తు' ట్రైలర్‌ ఈవెంట్‌లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

కాంత ట్రైలర్‌ లాంచ్‌.. ఒకే వేదికపై దుల్కర్‌, రానా (ఫోటోలు)

+5

ఎన్నికల వేళ అరుదైన చిత్రాలు.. బిహార్‌ ఓటర్ల ప్రత్యేక (ఫొటోలు)

+5

#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విష్ణు విశాల్‌ ’ఆర్యన్‌‘ మూవీ ప్రీ రిలీజ్‌ (ఫొటోలు)

+5

ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)