మార్కెట్‌లోకి కొత్త వాచ్‌.. ధర రూ.1,79,995

Published on Tue, 10/14/2025 - 08:53

వాచీల తయారీ దిగ్గజం టైటాన్‌ తాజాగా స్టెల్లార్‌ 3.0 కలెక్షన్‌ కింద 9 టైమ్‌పీస్‌ల శ్రేణిని ప్రవేశపెట్టింది. వీటిలో మూడు లిమిటెడ్‌ ఎడిషన్‌ వాచీలు ఉన్నాయి. టైటానియంలో అమర్చిన రెండు శాటిలైట్‌ డిస్కులతో రూపొందించిన వ్యాండరింగ్‌ హవర్స్‌ వాచ్‌ ధర రూ. 1,79,995గా ఉంటుందని సంస్థ తెలిపింది.

ఇవి కేవలం 500 పీస్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ఉల్క శకలంతో రూపొందించిన ఐస్‌ మెటియోరైట్‌ వాచీ ధర రూ.1,39,995గా, నార్తర్న్‌ లైట్స్‌ని తలపించే ఆరోరా సెలమ్‌ ధర రూ. 95,995గా ఉంటుందని సంస్థ సీఈవో (వాచెస్‌ అండ్‌ వేరబుల్స్‌) కురువిల్లా మార్కోస్‌ తెలిపారు.

ఇదీ చదవండి: ఇక 100% ఈపీఎఫ్‌ విత్‌డ్రా!

#

Tags : 1

Videos

జోగి రమేషే ఎందుకు? అనలిస్ట్ పాషా సంచలన నిజాలు

బెడిసికొట్టిన ప్లాన్.. అడ్డంగా దొరికిన తర్వాత రూట్ మార్చిన టీడీపీ పెద్దలు

TDPకి ఓటువేయొద్దు.. నాశనమైపోతారు

సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం

బాబు, పోలీసులపై కోర్టు సీరియస్

Big Question: బెడిసి కొట్టిన పిట్టకథ..

పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి మద్యం దుకాణాలు నడుపుతున్నారు: వైఎస్ జగన్

టీడీపీ జనార్దన్ రావు వీడియోపై కేతిరెడ్డి సంచలన నిజాలు..

పవన్ ప్రశ్నలు బాబు కవరింగ్

నీ వల్ల రాష్ట్రానికి ఒక్క ఉపయోగం లేదు బాబుని ఏకిపారేసిన రాచమల్లు..

Photos

+5

‘తెలుసు కదా’ సినిమా ప్రెస్‌ మీట్‌లో సిద్ధు జొన్నలగడ్డ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ శారీ లుక్‌లో ‘కూలి​’ బ్యూటీ..

+5

సారా టెండుల్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

స్విట్జర్లాండ్‌ ట్రిప్‌లో 'కాంతార' బ్యూటీ (ఫొటోలు)

+5

కాంతార ‘కనకావతి’ శారీ లుక్‌ అదరహో! (ఫొటోలు)

+5

'థామ' ప్రమోషన్స్‌లో రష్మిక, మలైకా అరోరా స్టెప్పులు (ఫోటోలు)

+5

చాలారోజుల తర్వాత 'విష్ణు ప్రియ' గ్లామ్‌ షూట్‌ (ఫోటోలు)

+5

‘మిత్రమండలి’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)