ఎందుకు మీకు అంత భయం.. విడుదల రజినిని ఆపేసిన పోలీసులు
Breaking News
ముసుగు పూర్తిగా తొలగింది.. ఇరకాటంలో పాక్!
వీడిన సస్పెన్స్.. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన
IND vs AUS: భారీ శతకంతో కదం తొక్కిన పడిక్కల్.. ఆసీస్‌కు ధీటుగా..
ఐఫోన్ 17 కోసం తన్నుకున్న కస్టమర్లు (వీడియో)
సుప్రీంకోర్టులో వరవరరావుకు చుక్కెదురు
బీహార్‌లో నువ్వా-నేనా?? పీపుల్ పల్స్ ఏమో ఇలా..
మెడికల్ కాలేజీలపై చర్చించాల్సిందే.. మండలిలో వైఎస్సార్‌సీపీ పట్టు
భారత్‌కు అల్టిమేటమా?.. ఏమాత్రం పనిచేయదు
విషాదం: విషవాయువులకు బలైన కార్మికులు
ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో మరో ట్విస్ట్!
YSRCP: పోలీసుల అడ్డంకులు దాటుకుని ఛలో మెడికల్ కాలేజీ
అమెరికా పోలీసుల కాల్పుల్లో పాలమూరు యువకుడి మృతి
రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
పోలీస్ శాఖలో 12,452 ఉద్యోగ ఖాళీలు
యూరియా.. యుద్ధం!
న్యాయం కోసం రోడ్డెక్కిన ‘సంగం’ మృతుల కుటుంబాలు
ఆన్లైన్లో ఓట్లు తొలగించడం సాధ్యం కాదు
బెయిల్ రాకుండా చేసేందుకే హడావుడిగా చార్జిషీట్
అన్ని మతాలనూ గౌరవిస్తా
రాజకీయాల్లో జోక్యం చేసుకోను
పోస్టాఫీసుల్లో బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌లు అమ్మకం
Published on Fri, 09/19/2025 - 12:21
బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులు ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటాయని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. ఈమేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచేందుకు ఇది తోడ్పడుతుందని చెప్పింది.
ఈ ఒప్పందంలో భాగంగా 1.65 లక్షల పోస్టాఫీసుల ద్వారా సిమ్ కార్డు అమ్మకాలు చేయనున్నారు. ఇప్పటికే అస్సాంలో విజయవంతంగా పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. దాంతో ఈ సర్వీసులు భారతదేశం అంతటా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పోస్టాఫీసు బ్రాంచీ బీఎస్ఎన్ఎల్ సిమ్‌లు అమ్మడంతోపాటు, రీఛార్జ్ సేవల కోసం పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్)గా పనిచేస్తుంది. ఇందుకు సంబంధించి పోస్టల్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి: అదానీ స్టాక్స్‌లో ర్యాలీ..
#
Tags : 1