Jagtial: 300 కోసం ఆటో డ్రైవర్ మర్డర్
Breaking News
‘నా రోజువారి సంపాదన రూ.50’.. వరద బాధితులతో కంగనా రనౌత్ ఆవేదన
మళ్లీ టీమిండియా తరఫున బరిలోకి దిగనున్న అశ్విన్
ఆ ఆరోపణలు తప్పు.. అదానీకి సెబీ క్లీన్ చిట్
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తప్పిన ప్రమాదం
నిరాశపరిచిన నీరజ్ చోప్రా.. స్వర్ణం గెలిచిన చోట కనీసం కాంస్యం కూడా లేకుండా..!
భారత్‌కు గుడ్‌న్యూస్.. టారిఫ్‌పై డొనాల్డ్ ట్రంప్ యూటర్న్?!
విధ్వంసం సృష్టించిన అనామక ప్లేయర్.. టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
బీజాపూర్ జిల్లా మంకేలీ అడవుల్లో భీకర ఎన్కౌంటర్
IND VS AUS: శతక్కొట్టిన ధృవ్ జురెల్.. టీమిండియా భారీ స్కోర్
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం
అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమికి లేదు: వైఎస్ జగన్
CPL విజేత బార్బడోస్ రాయల్స్.. కీలకపాత్ర పోషించిన టీమిండియా ప్లేయర్
IND VS AUS: దారుణంగా విఫలమైన శ్రేయస్ అయ్యర్
చంద్రబాబు పేదల ఇళ్ల పట్టాల రద్దు నిర్ణయంపై వైఎస్ జగన్ ఆగ్రహం
రాహుల్ ఆరోపణలపై ఈసీ రియాక్షన్.. పటాకులే పేలాయంటూ సెటైర్లు
ఎవరీ జిమ్మీ కిమ్మెల్?.. ట్రంప్‌కు కోపం ఎందుకొచ్చింది?
ఏం మంత్రులయ్యా మీరు?: స్పీకర్ అయ్యన్న చురకలు
మెడికల్ కాలేజీలు.. అన్నంత పని చేసిన చంద్రబాబు
హైదరాబాద్‌లో ఈడీ అధికారుల సోదాలు
నేడు వైఎస్సార్సీపీ కీలక సమావేశం
అందరికీ తెలిసిన కథే
Published on Fri, 09/19/2025 - 02:29
‘‘ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో జరిగే కథ ‘బ్యూటీ’ సినిమా. అందరికీ తెలిసిన కథే. అయినా సరే అందరూ తెలుసుకోవాల్సిన కథ. ప్రస్తుతం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజెప్పే కథ ఇది. మధ్య తరగతి తండ్రి భావోద్వేగాలను చూపించాం’’ అని అంకిత్ కొయ్య చెప్పారు. జె.ఎస్.ఎస్. వర్ధన్ దర్శకత్వంలో అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన చిత్రం ‘బ్యూటీ’.
వానర సెల్యులాయిడ్, జీ స్టూడియోస్, మారుతి టీమ్ ప్రోడక్ట్‌పై అడిదల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. అంకిత్ మాట్లాడుతూ–‘‘నేను నటించిన అర్జున్ పాత్రని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డాను. అయితే.. ఓ నటుడిగా ఆ పాత్రకు న్యాయం చేయాలని నటించాను’’ అని చెప్పారు.
#
Tags : 1