Breaking News

నయా నానో బనానా ట్రెండ్‌

Published on Fri, 09/12/2025 - 06:15

రోజుల వ్యవధిలోనే సోషల్‌ మీడియాలో రకరకాల ట్రెండ్స్‌ వస్తున్నాయి. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్‌ నానో బనానా ట్రెండ్‌. తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ‘గో విత్‌ ది ట్రెండ్‌’ అంటూ బనాన ట్రెండ్‌ ఫాలో కావడం విశేషం.

ఇంతకీ ఏమిటీ ట్రెండ్‌?
ఈ సరికొత్త వైరల్‌ త్రీడి ఫిగరీన్‌ ట్రెండ్‌ అనేది గూగుల్‌ వారి జెమిని 2.5 ఫ్లాస్‌ ఇమేజ్‌ టూల్‌కు సంబం«ధించింది. ఈ ట్రెండ్‌ను ‘నానో బనానా’ అనే నిక్‌నేమ్‌తో కూడా పిలుస్తున్నారు. ఈ పవర్‌ఫుల్‌ ఏఐ టూల్‌ క్షణాల వ్యవధిలోనే ఏ ఫోటోను అయినా వాస్తవికత ఉట్టిపడేలా త్రీడీ మోడల్‌లోకి మారుస్తుంది. ఈ టూల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

టాలీవుడ్‌ నుంచి హాలివుడ్‌ వరకు హీరోల అభిమానులు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఈ ట్రెండ్‌లో మీరూ భాగం కావాలనుకుంటే ఇలా చేయండి...
∙గూగుల్‌ ఏఐ స్టూడియో వెబ్‌సైట్‌: గో టు గూగుల్‌ ఏఐ స్టూడియోలోకి వెళ్లాలి. ∙ట్రై నానో బనాన ఆప్షన్‌ ఎంచుకోవాలి  ∙ఫొటో ప్లస్‌ ప్రాంప్ట్‌ అనేది రికమెండెడ్‌ మెథడ్‌  ∙ప్లస్‌ బటన్‌ నొక్కి ఇమేజ్‌ను అప్‌లోడ్‌ చేయాలి. ప్రాంప్ట్‌ ఇవ్వాలి
 

Videos

YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది..విజయవాడ-గుంటూరు మధ్య పెడితే..: సజ్జల

రాజధానిపై చంద్రబాబు హాట్ కామెంట్స్

బరువెక్కుతున్న అమీర్..! కారణం అదేనా..?

RK Roja: మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది

ఈ వయసులో నీకెందుకు బాబు.. జూ.ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు ఇచ్చేయ్

Diarrhea Cases: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 106 మంది

'మిరాయ్’ మూవీ రివ్యూ

చంద్రబాబుకి ఆ రెండంటే గుర్తొచ్చేది వ్యాపారమే

Haryana: కానిస్టేబుల్ ను గంట జైల్లో పెట్టిన కోర్టు

Garam Garam Varthalu: ‪120 ఏళ్లు.. హ్యాపీ బర్త్‌ డే బామ్మ

Photos

+5

రూ.2,700 కోట్ల విలాసం... కానీ తక్కువ ధరకే!! (ఫొటోలు)

+5

మాల్దీవుస్‌లో 'డిజే టిల్లు' బ్యూటీ.. నేహా శెట్టి ఫోటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో తప్పక సందర్శించాల్సిన ఆలయాలు ఇవిగో (ఫొటోలు)

+5

‘అందెల రవమిది’ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఆరెంజ్‌ డ్రెస్‌లో అందంగా ఐశ్వర్య రాజేశ్‌ (ఫోటోలు)

+5

యాపిల్ సీఈఓతో అమితాబ్ బచ్చన్ మనవరాలు (ఫొటోలు)

+5

'మిరాయ్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ నటి సుధ, అనిరుధ్, సప్తగిరి (ఫొటోలు)

+5

మతిపోగొడుతున్న అనుపమ అందం (ఫొటోలు)