సెలబ్రిటీ జంటలు అందుకే విడిపోతున్నారా?
Breaking News
నిమిష కేసు: భారతీయల పాలిట లైఫ్‌లైన్.. బ్లడ్‌మనీ!
అవిభక్త కవలలు : అవును ఆమె ప్రియుడ్ని పెళ్లాడింది!
128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్.. షెడ్యూల్ విడుదల
చంద్రబాబు సర్కార్ మా భూములు లాక్కుంటుంది
నిమిష మరణశిక్ష వాయిదా
గెలుపు జోష్‌లో ఉన్న ఇంగ్లండ్‌కు భారీ షాక్
ముందే చెబుతున్నా, న్యాయం జరగకపోతే..!
సెకెండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ.. మళ్లీ అదే తరహా విధ్వంసం
బనకచర్ల.. ఏపీకి షాకిచ్చిన తెలంగాణ
బ్రహ్మజెముడు ప్లాస్టిక్! నెలరోజుల్లోనే మట్టిలో!
వ్యోమగాముల కోసం.. మూన్రైస్..భూమ్మీదా ఉపయోగమే
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 114 ఏళ్ల దిగ్గజ మారథాన్ రన్నర్
ట్రంప్ సర్కార్‌కు భారీ ఊరట.. ఆ 1,400 మంది తొలగింపునకు లైన్ క్లియర్
ఓ పక్క స్టార్క్ మహోగ్రం.. మరో పక్క బోలాండ్ విశ్వరూపం
ఏసీబీ అదుపులో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్‌రావు
బీభత్సం సృష్టించిన స్టార్క్.. క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్‌కు కుప్పకూలిన వెస్టిండీస్
హైదరాబాద్: పార్క్‌లో కాల్పుల కలకలం
IND vs ENG: సిరాజ్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ
వీడియో సహా అన్ని ఆధారాలున్నాయి.. రవీంద్ర పగటి వేషగాడు: పేర్ని నాని
నిమిష కేసు: చేతులెత్తేసిన కేంద్రం! అంతా మంచి జరగాలంటూ..
అమెజాన్‌లో కొత్త ఈవీ విక్రయం
Published on Tue, 07/15/2025 - 10:30
విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ తాజాగా తమ రోర్ ఈజెడ్ మోటర్‌సైకిల్‌ను ఈ–కామర్స్ పోర్టల్స్ ద్వారా కూడా అందుబాటులోకి తెచ్చింది. దీన్ని అమెజాన్‌లో విక్రయిస్తున్నట్లు సంస్థ వివరించింది. ఈ వాహనం రెండు వేరియంట్లలో లభిస్తుంది. ధర రూ.1,19,999 నుంచి ప్రారంభమవుతుంది.
ఇదీ చదవండి: పీఎం కిసాన్ నిధి విడుదలకు డేట్ ఫిక్స్?
ఫీచర్లు ఇవే..
గరిష్టంగా గంటకు 95 కి.మీ. వేగం
ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 175 కి.మీ. రేంజి
ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం
రెట్టింపు బ్యాటరీ లైఫ్ తదితర ఫీచర్లు రోర్ ఈజెడ్లో ఉన్నాయి.
ఎలెక్ట్రో యాంబర్, ల్యూమినా గ్రీన్ వంటి నాలుగు రంగుల్లో లభిస్తుంది.
రూ.9,999కి ఎనిమిదేళ్లు లేదా 80,000 కి.మీ. వరకు బ్యాటరీపై వారంటీ ఇస్తున్నట్లు సంస్థ ఫౌండర్ మధుమిత అగర్వాల్ తెలిపారు.
#
Tags : 1