Breaking News

లండన్‌లో లవ్‌ బర్డ్స్.. ఆ ఫోటోలతో దొరికిపోయిన మహ్‌వశ్‌- చాహల్‌!

Published on Mon, 07/14/2025 - 16:19

ప్రముఖ ఆర్జే మహ్వశ్గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో కనిపించడంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ పలు సందర్భాల్లో వార్తలొచ్చాయి. కానీ తమపై వస్తున్న కథనాలపై ఇప్పటి వరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల కపిల్ శర్మ షోలో పాల్గొన్న చాహల్ఇన్డైరెక్ట్గా హింట్ ఇచ్చేశాడు. తను ఎవరో మీ అందరికీ ఇప్పటికే తెలుసుగా అంటూ చాహల్తన మనసులో మాట చెప్పేశాడు. దీంతో జంట డేటింగ్నిజమేనంటూ నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు.

నేపథ్యంలోనే చాహల్, ఆర్జే మహ్వశ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. లండన్లో ప్రేమజంట చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు తమ ఇన్స్టా వేదికగా షేర్ చేసిన ఫోటోల్లో బ్యాక్గ్రౌండ్లో లోకేషన్ఓకేలా కనిపిస్తోంది. దీంతో లవ్ బర్డ్స్తాజాగా లండన్లోనే వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫోటోలు కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాహల్ఫోటోలు చూసిన నెటిజన్మహ్వశ్బాబీ తీశారా అంటూ కామెంట్ చేశాడు. వారిద్దరు డేటింగ్ చేస్తున్నారని నాకు తెలుసు అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు.

చాహల్, మహ్‌వశ్పై డేటింగ్ రూమర్స్

క్రికెటర్ చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్నారు. అంతకుముందే మహ్‌వశ్, చాహల్ డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ మొదలయ్యాయి. ఎందుకంటే ఛాంపియన్ట్రోఫీ మ్యాచ్లో జంటగా కనిపించడం.. తర్వాత ఐపీఎల్మ్యాచ్ల్లోనూ పంజాబ్కింగ్స్టీమ్కు మద్దతుగా మ్యాచ్ల్లో సందడి చేసింది.

Videos

భానుప్రకాష్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్

రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు

వచ్చే ఎన్నికల్లో గెలిచేది YSRCPనే మళ్ళీ సీఎం అయ్యేది జగనే

2024-25 బాకీ ఉన్నారు.. ఇచ్చేయాలి ప్రజల తరుపున నిలదీస్తాం: Vanga Geetha

రచ్చబండకెక్కిన రాజేష్

రోజాపై గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలు వరుదు కళ్యాణి స్టాంగ్ కౌంటర్

జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద..12 గేట్లు ఎత్తివేత

ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన టెస్లా కార్లు

జగన్ ప్రశ్నలు.. నీళ్లు నములుతున్న బాబు

Pushpa Sreevani: రోజా కు క్షమాపణ చెప్పు.. లేదంటే

Photos

+5

‘నేను నా శివయ్య’ అంటున్న ఈ భక్తురాల్ని చూశారా?

+5

చందమామలా.. చీర సింగారించుకుని క్యూట్‌గా తెలుగు బ్యూటీ!

+5

ఆంధ్రా సరిహద్దులో.. ఉరకలేస్తున్న జలపాతాలు(చిత్రాలు)

+5

కుమారుడితో తొలిసారి తిరుమలలో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)

+5

'పరదా' సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

రెడ్‌ శారీలో ‘జూనియర్‌’మూవీ ఈవెంట్‌లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)

+5

ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 2 ట్రోఫీ ఆవిష్కరించిన సల్మాన్ ఖాన్ (ఫొటోలు)

+5

కరీంనగర్ లో సినీనటి అనుపమ పరమేశ్వరన్ సందడి (ఫొటోలు)

+5

‘జూనియర్‌’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

తప్పు సరిదిద్దుకో చంద్రబాబూ.. రేపు టైం మాది గుర్తుంచుకో (ఫొటోలు)