సింహం సింగిల్ గా వస్తుంది
Breaking News
తగ్గినట్టే తగ్గి.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష నవమి భక్తులకు నిరుత్సాహం
Jagannath Rath Yatra: కల్కి అవతారం : నేడు మారు రథయాత్ర
Antidepressants మహిళలు సేఫే, బట్ పురుషులకే!
తాడిపత్రికి వెళ్లాలి.. ఎస్పీకి పెద్దారెడ్డి లేఖ
బీహార్‌లో ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ నేత దారుణ హత్య
వైట్‌హౌస్‌లో సందడి.. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై ట్రంప్ సంతకం
ENG VS IND 2nd Test: ఆరేసిన సిరాజ్.. 407 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
పచ్చమూకల పైశాచికత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహం
పుత్తడి ప్రియుల ఆశలపై నీళ్లు.. మళ్లీ పసిడి ధరలు పైకి..
Published on Wed, 07/02/2025 - 11:15
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) క్రమంగా తగ్గుముఖం పట్టినట్లేపట్టి మళ్లీ నిన్నటి నుంచి పెరుగుతోంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం కూడా బంగారం ధర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.




(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
#
Tags : 1