Breaking News

మెడ్‌టెక్‌ జోన్‌లో ఎల్‌సీఎన్‌జీ స్టేషన్‌

Published on Sat, 11/18/2023 - 04:51

సాక్షి, విశాఖపట్నం: సౌత్‌ ఈస్ట్రన్‌ రీజియన్‌ పైప్‌లైన్‌ (ఎస్‌ఈఆర్‌పీఎల్‌) పరిధిలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ మొట్టమొదటి లిక్విఫైడ్‌ కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్‌సీఎన్‌జీ) స్టేషన్‌ను విశాఖపట్నంలోని ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌లో ఏర్పాటు చేసింది.

ఈ గ్యాస్‌ స్టేషన్‌ను ఇండియన్‌ ఆయిల్‌ సంస్థకు చెందిన సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌(సీజీడీ) బృందం శుక్రవారం ప్రారంభించింది. ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌లోని ఎల్‌సీఎన్‌జీ హబ్‌ ద్వారా ఏపీ రీజియన్‌కు సంబంధించిన సీఎన్‌జీ అవసరా­లను తక్షణమే తీర్చడంతోపాటు నేచురల్‌ గ్యాస్‌ లభ్యత, నిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు అవకాశం ఉంటుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)