Breaking News

మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల ఘనత వైఎస్‌దే

Published on Wed, 11/26/2025 - 03:32

భిక్కనూరు: మహిళలకు ఆర్థి­కంగా చేయూత ఇచ్చేందుకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన ఘనత దివంగత సీఎం వైఎస్‌.రాజ­శేఖర రెడ్డిదేనని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో వడ్డీలేని రుణాలు, చీరల పంపిణీ కార్య­క్ర­మంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో గడీల పాలన ఉండేదని.. నేడు ప్రజా­పాలన ఉందన్నారు. 

కేసీఆర్‌ హయాంలో కేవలం 50 వేల ఉద్యోగాలను మాత్రమే ఇవ్వగా, రేవంత్‌రెడ్డి పాలనలో 80 వేల ఉద్యోగాలను ఇచ్చామని, వచ్చే మూడేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన చీరలు పూర్తిగా నాసిరకంగా ఉన్నాయని, వాటిని తీసుకున్న వారు తమ పంట పొలాలవద్ద పిట్టలు రాకుండా బెదురు కోసం చుట్టూరా కట్టారని, నేడు ప్రజాప్రభుత్వం అందిస్తున్న చీరలు బాగున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)