Breaking News

ఒక్కసారే ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు..

Published on Sun, 01/04/2026 - 08:09

మహబూబాబాదు జిల్లా: ఎవరైనా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే దాదాపు తపస్సు చేయాలి. కానీ, మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలానికి చెంది­న ఓ యువకుడు ఒకే­­సారి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా.. అనిపించాడు. మండలంలోని దుబ్బతండాకు చెందిన గుగులోత్‌ చందు పట్టుదలే పెట్టుబడిగా రెండు నెలల వ్యవధిలోనే ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించాడు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కేరళ గ్రామీణ బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, ఐడీబీఐతోపాటు ఎయిమ్స్‌ ఢిల్లీలో క్లర్క్‌ ఉద్యోగం సాధించాడు. కాగా, చందు ఢిల్లీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో క్లర్క్‌ ఉద్యోగంలో చేరాడు. ఈ సందర్భంగా చందును గ్రామస్తులు అభినందించారు.   

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)