Breaking News

హలో నేను కలెక్టర్‌ను మాట్లాడుతున్నా..

Published on Wed, 08/20/2025 - 08:26

భువనగిరి టౌన్‌: ‘హలో నేను కలెక్టర్‌ను మాట్లాడుతున్నా.. గతంలో మీ స్కూల్‌లో చదువుకున్న అక్షయ అనే విద్యార్థికి గంటలోపు సర్టిఫికెట్స్‌ ఇవ్వాలి’ అని కలెక్టర్‌ హనుమంతరావు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని సాధన హైసూ్కల్‌ ప్రిన్సిపాల్‌కు ఫోన్‌ చేసి ఆదేశించారు. భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడేనికి చెందిన రావుల అక్షయ సాధన ప్రైవేట్‌ స్కూల్‌లో 8వ తరగతి వరకు చదువుకుంది. 9వ తరగతి బస్వాపురం గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో చేరింది. 

ప్రస్తుతం అక్షయ పదో తరగతి చదువుతోంది. అక్షయ రెండేళ్లుగా ప్రైవేట్‌ స్కూల్‌ చుట్టూ తిరుగుతోంది. మొత్తం ఫీజు చెల్లిస్తే తప్ప సరి్టఫికెట్లు ఇవ్వబోమని ప్రిన్సిపాల్‌ చెప్పడంతో విద్యార్థిని తల్లి రూ.10 వేలు చెల్లించింది. ఈ మొత్తాన్ని యాజమాన్యం బుక్స్, యూనిఫామ్‌ కింద జమ చేసుకుని, ఫీజు చెల్లించాలని డిమాండ్‌ చేసింది. దీంతో గత్యంతరం లేక కలెక్టర్‌ను కలిసేందుకు మంగళవారం అక్షయ తన తల్లితోపాటు కలెక్టరేట్‌కు వచ్చి తన గోడును వెల్లబోసుకుంది. కలెక్టర్‌ వెంటనే స్పందించి ప్రిన్సిపాల్‌కు ఫోన్‌ చేశారు.   

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)