Breaking News

మహాగణపతి ప్రాంగణంలో మహిళ ప్రసవం

Published on Fri, 08/29/2025 - 02:15

హైదరాబాద్‌:  రాజస్థాన్‌ నుంచి ఖైరతాబాద్‌ మహాగణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఆట వస్తువులు విక్రయించేందుకు  వచ్చిన మహిళకు  బుధవారం ఉదయం ఖైరతాబాద్‌ మహాగణపతి క్యూలైన్‌ ప్రాంతంలో  పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను  పక్కనే ఉన్న ప్రభుత్వాసుపత్రి గేటు లోపలికి తీసుకువచ్చారు. అంతలోనే హాస్పిటల్‌ సిబ్బంది స్ట్రెచర్‌ సిద్దం చేస్తుండగా ప్రాంగణంలోనే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే బిడ్డతో సహా తల్లిని హాస్పిటల్‌ లోపలికి తీసుకువెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)