Breaking News

పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని..

Published on Sun, 11/02/2025 - 13:39

నల్గొండ జిల్లా: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. ఈ ఘటన నకిరేకల్‌ మండలం నెల్లిబండలో శనివారం వెలుగులోకి వచ్చింది. నెల్లిబండ గ్రామానికి చెందిన బాధితురాలు రేణుక తెలిపిన వివరాల ప్రకారం.. 

తనకు నెల్లిబండ గ్రామానికే చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, అతడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీనం చేసి గర్భవతిని చేయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు రేణుక తెలిపింది. బిడ్డ పుట్టిన తర్వాత తనను పట్టించుకోకుండా మరో మహిళను పెళ్లి చేసుకుని అన్యాయం చేశాడని, తనకు న్యాయం చేయాలని శనివారం అతడి ఇంటి ముందు ధర్నాకు దిగినట్లు ఆమె పేర్కొంది. కాగా ఈ విషయంలో గ్రామ పెద్దమనుషులు జోక్యం చేసుకుని పంచాయితీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు.

 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)