Breaking News

మటన్, చికెన్‌ షాపులు తెరవొద్దు

Published on Wed, 10/01/2025 - 12:03

వరంగల్‌ అర్బన్‌: దసరా పర్వదినం, గాంధీ జయంతి సందర్భంగా డ్రై డే పాటించాలని బల్దియా ప్రజారోగ్యం అధికారులు మటన్, చికెన్‌ నిర్వాహకులకు, వ్యాపారులకు మంగళవారం సర్క్యూలర్‌ జారీ చేశారు. షాపులు తెరవొద్దని, డ్రై డే తప్పనిసరిగా పాటించాలని హెచ్చరికలు చేస్తున్నారు. గిర్మాజీపేట, లక్ష్మీపురం, కాజీపేట జంతువధ శాలలను బంద్‌ చేస్తామని గ్రేటర్‌ వరంగల్‌  సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి ప్రకటించారు.

ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదని పేర్కొన్నారు. నిబంధనలు పాటించకపోతే ట్రేడ్‌ లైసెన్స్‌ రద్దు చేసి, జరిమానాలు విధిస్తామని, కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఒకవైపు వైన్‌ షాపులు, మరోవైపు మాంసం షాపులు మూసివేస్తుండడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. కొంతమంది మాత్రం ముందస్తుగా కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు వ్యక్తంగా గొర్రెలు, మేకలు కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగతంగా ఇళ్ల వద్ద వధించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)