అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్‌కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్‌ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్‌కు చుక్కెదురు
డాబాపై నుంచి తోసేసి.. యాసిడ్ బాడీలోకి ఎక్కించి
Published on Mon, 07/06/2026 - 18:10
సాక్షి, నిజామాబాద్: మోపాల్ మండలం న్యాలకల్‌లో దారుణం జరిగింది. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా భార్య హతమార్చింది. గత నెల 30న భర్త ప్రశాంత్‌ను ఎలాగైనా అంతమెుందించాలని డాబాపై నుంచి భార్య సంధ్య తోసేసింది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారి బంధువులు వెంటనే ఆసుపత్రిలో చేర్చించారు.
అయితే తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న భర్తను ఎలాగైనా కడతేర్చాలని భావించిన భార్య మరో పన్నాగం పన్నింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో టాయిలెట్ క్లీనర్‌ను తన శరీరంలోకి ఎక్కించింది. దీంతో అతని పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం పోలీసులు ప్రశాంత్ భార్య సంధ్యతో అతని ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.
#
Tags : 1