Breaking News

అ‍గ్నిపథ్‌: సికింద్రాబాద్‌లో దాడులు ఇలా జరిగాయి

Published on Sat, 06/18/2022 - 11:56

సాక్షి, హైదరాబాద్‌:  అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా శుక‍్రవారం ఉదయం.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. కాగా, దాడిలో తీవ్ర నష్టం జరిగింది. ఆర్మీ అభ్యర్థులు సైతం పోలీసుల దాడిలో గాయపడ్డారు. 

కాగా, దాడి ఇలా జరిగింది..
ప్లాట్‌ఫామ్‌ నెం.1: సికింద్రాబాద్‌–దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్లాట్‌ఫామ్‌ చివరలో నిలిపి ఉండటంతో దీనిపై దాడి జరగలేదు. 

ప్లాట్‌ఫామ్‌ 2: హైదరాబాద్‌–హౌరా. ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్, లగేజీ వ్యాన్‌ పోర్షన్‌ పూర్తిగా, ఒక సీట్‌ కార్‌లోని సీట్లన్నీ దహనం. 
ఏసీ కోచ్‌ల కిటీకీల అద్దాలన్నీ ధ్వంసం. 

ప్లాట్‌ఫామ్‌ 3: ఖాళీగా ఉంది 
ప్లాట్‌ఫామ్‌ 4: విశాఖపట్నం–సికింద్రాబాద్‌ 
గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌. 8 కోచ్‌ల కిటికీ అద్దాలన్నీ ధ్వంసం 

ప్లాట్‌ఫామ్‌ 5: సికింద్రాబాద్‌–త్రివేండ్రం 
సెంట్రల్‌ శబరి ఎక్స్‌ప్రెస్‌ ఎసీ కోచ్‌ల కిటికీల అద్దాలన్నీ ధ్వంసం 

ప్లాట్‌ఫామ్‌ 6: రాజ్‌కోట్‌–సికింద్రాబాద్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌: ఏసీ కోచ్‌ల కిటికీల అద్దాలన్నీ ధ్వంసం 
ప్లాట్‌ఫామ్‌ 7: ఖాళీగా ఉంది 

ప్లాట్‌ఫామ్‌ 8: రాయ్‌పూర్‌–సికింద్రాబాద్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌: నాలుగు ఏసీ కోచ్‌లు, ఒక నాన్‌ ఏసీ కోచ్‌ కిటికీల అద్దాలన్నీ ధ్వంసం. 
ఎస్‌2 కోచ్‌లో రెండు బెర్తులు దహనం. 

ప్లాట్‌ఫామ్‌ 9: మన్మాడ్‌ జంక్షన్‌–సికింద్రాబాద్‌ జంక్షన్,  అజంతాఎక్స్‌ప్రెస్‌: 
ఒక జనరల్‌ సీటింగ్‌ కోచ్‌ పూర్తిగా దహనం 
స్లీపర్‌ కమ్‌ లగేజీ కోచ్‌ పూర్తిగా దహనం, అన్ని కోచ్‌ల కిటికీల అద్దాలు పూర్తిగా ధ్వంసం 
ప్లాట్‌ఫామ్‌ 10: లింగంపల్లి–ఫలక్‌నుమా ఎంఎంటీఎస్‌: అన్ని కిటీకీల అద్దాలు పూర్తిగా ధ్వంసం 

పార్కింగ్‌ లైన్స్‌ 1: 
విశాఖపట్నం–సికింద్రాబాద్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌: 4500 బెడ్‌రోల్స్‌ బుగ్గి 
2: మెడికల్‌ రిలీఫ్‌ వ్యాన్‌: 
అన్ని కిటికీల అద్దాలు ధ్వంసం 
3: సెల్ఫ్‌ ప్రొపెల్డ్‌ యాక్సిడెంట్‌ రిలీఫ్‌ ట్రెయిన్‌: 
కోచ్‌ల బయటి భాగం ఆహుతి 
4: సెల్ఫ్‌ ప్రొపెల్డ్‌ ఇన్‌స్పెక్షన్‌ కార్‌: 
అన్ని కిటికీల అద్దాలు ధ్వంసం 
 
అగ్నికి ఆహుతి: ఐదు కోచ్‌లు 
ధ్వంసమైన ఏసీ కోచ్‌లు: 30  
ధ్వంసమైన నాన్‌ ఏసీ కోచ్‌లు: 47 
ఎంఎంటీఎస్‌: పూర్తి రేక్‌ అద్దాలు ధ్వంసం 
దహనమైన బెర్తులు: 150 
అద్దాలు ద్వంసమైన కిటికీలు: 400 
దహనమైన బెడ్‌ రోల్స్‌: 4500  

Videos

MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..

Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..

ప్రజలకు ఎంతో సహాయపడ్డాం.. ఇప్పుడు మమ్మల్ని రోడ్డున పడేశావు

Bhuma Kishore:స్టేజి ఎక్కితే ఏం మాట్లాడుతుందో అఖిల ప్రియకే అర్ధం కాదు

New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్

ప్రభాస్ స్పిరిట్ కోసం ఈ ముగ్గురిలో ఎవరు..?

మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు

స్పిరిట్ నుండి దీపికా అవుట్..! సందీప్ వంగా దీపికాను ఎందుకు తీసివేశాడు..?

నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతపై సందిగ్ధత

రాజధాని రివర్స్.. వద్దు మొర్రో అన్నా వినలేదు

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)