Breaking News

జీపీఎస్ ట్రాకర్‌తో రాబందు.. ఆందోళనలో ప్రజలు

Published on Sun, 01/18/2026 - 12:06

సాక్షి మెదక్: అల్లదుర్గం మండలంలో  జరిగిన ఓ ఘటన అక్కడ స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మండలంలోని ఒక గ్రామ శివారులో ఒక రాబందు కాళ్లకు జీపీఎస్ ట్రాకర్‌తో సంచరించసాగింది. ఇది గమనించిన ప్రజలు తమ గ్రామానికి ఏదైనా కీడు జరుగుతుందేమోనని భయపడ్డారు. అనంతరం అటవీ శాఖ అధికారులు వచ్చి వివరణ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

బహిరన్ దిబ్బ గ్రామ శివారులో శనివారం సాయంత్రం జీపీఎస్ ట్రాకర్ సిస్టంతో ఉన్న ఒక రాబందు సంచరించింది. రాబందు కాళ్లకు నెంబర్లతో కూడిన స్టిక్కర్స్ ఉండడంతో తమ గ్రామానికి  ఏదైనా ప్రమాదం జరుగుతుందని అక్కడి ప్రజలు ఆందోళన చెందారు.  దీంతో వెంటనే వారు అటవీశాఖ అధికారులను సంప్రదించగా వారు వచ్చి ఆ పక్షిని పరిశీలించారు.

ఆ రాబందుకు మహారాష్ట్రకు చెందిందని రాబందుల జాడ తెలిసేలా వాటిని ట్రేస్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం జీపీఎస్ ట్రాక్‌ను కాళ్లకు కట్టి వదిలేసిందని తెలిపారు.   రాబందులు సంచరించే వివరాలు తెలవడంతో పాటు వాటికి ఎవరైనా హాని తలపెట్టినా ఆ సమాచారం వెంటనే అక్కడి అధికారులకు చేరుతుందని పేర్కొన్నారు.

కనుక రాబందులు అంతరించిపోతున్న జాతికి చెందినవని వాటికి ఎవరైనా హాని తలపెడితే కఠిన చర్యలుంటాయని ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రజలకు సూచించారు.

Videos

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు