మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
Breaking News
ఉత్సాహంగా వినాయక నిమజ్జనం
Published on Tue, 09/17/2024 - 08:17
కూకట్‌పల్లి: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభిమానులు జీఎల్‌ఎన్ రెడ్డి, కోటిరెడ్డి, చెన్నారెడ్డి, శివ, మాధవరెడ్డిల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ మండపంలో భారీ వినాయకుడిని ఏర్పాటు చేశారు. నిత్యం పూజలతో పాటు అన్నదానం నిర్వహించారు. సోమవారం వినాయక నిమజ్జనం ఉత్సాహంగా సాగింది. కాలనీలో జగన్‌మోహన్‌రెడ్డి లైటింగ్ బోర్డులను ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు.
Hyderabad KPHB Colony....😍 @ysjagan pic.twitter.com/XyRLr7CRA4
— rebelstar Trends ™ (@fanofysjagann) September 15, 2024
KPHB, HYD 💥🔥🔥 @ysjagan @YSJaganTrends @YSRCParty @JaganannaCNCTS pic.twitter.com/qI8xkP3Bom
— Bangalore YSRCP Forum (@YSRCPFORUM_BLR) September 16, 2024
Tags : 1